Home
Computer

ఈ వారం లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు!

By Super

Next »

« Previous

విన్‌కెట్ అల్టీమేట్ వండర్ టాబ్లెట్స్ (Winknet Ultimate And Wonder Tablets):

Winknet Ultimate And Wonder Tablets

శ్యామ్ గ్రూప్స్‌లో భాగమైన విన్‌కెట్ రెండు సరికొత్త టాబ్లెట్‌లను ఆవిష్కరించనుంది. ‘అల్టిమేట్ టీడబ్ల్యూవై 300’, ‘వండర్ టీడబ్ల్యూవై 100’ మోడళ్లలో డిజైన్ కాబడిన ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌లు భిన్నమైన స్ర్కీన్ సైజులను కలిగి ఉంటాయి.

విన్‌కెట్ అల్టిమేట్ టీడబ్ల్యూవై 300:

9.7 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్), 1.5గిగాహెర్జ్ ఏ10 కార్టెక్స్ ఏ8 సీపీయూ ప్రాసెసర్, మాలీ-400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 9.3మిల్లీమీటర్ల మందం, బరువు 643 గ్రాములు, ఫ్లాష్ 11.1, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీ నెట్‌వర్క్ వయా డాంగిల్, వై-ఫై 802.11 b/g/n, బ్లూటూత్, మినీ హెచ్‌డిఎమ్ఐ, యూఎస్బీ 2.0, 1జీబి డీడీఆర్3 ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, హైడెఫినిషన్ ప్లేబ్యాక్, 8000ఎమ్ఏహెచ్ బ్యాటరీ(బ్రౌజింగ్ టైమ్ 8 గంటలు). ధర రూ .14,999.

విన్‌కెట్ వండర్ టీడబ్ల్యూవై 100:

7 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), 1.5గిగాహెర్జ్ ఏ10 కార్టెక్స్ ఏ8 జీపీయూ ప్రాసెసర్, మాలీ-400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 9.9 మిల్లీమీటర్ల మందం, బరువు 365 గ్రాములు, ఫ్లాష్ 10.3, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ నెట్‌వర్క్ వయా డాంగిల్, వై-ఫై 802.11 b/g/n, మినీ హెచ్‌డిఎమ్ఐ, యూఎస్బీ 2.0,512ఎంబీ డీడీఆర్3 ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, హైడెఫినిషన్ ప్లేబ్యాక్, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (బ్రౌజింగ్ టైమ్ 5-6గంటలు), ధర రూ. 7,999.

Next »

« Previous

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X