Home
Computer

ఈ వారం లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు!

By Super

Next »

« Previous

హెచ్‌టీసీ 8ఎక్స్, 8ఎస్(HTC 8X and 8S):

HTC

తైవాన్‌కు చెందిన ప్రముఖ టెక్ జెయింట్ హెచ్‌టీసీ బుధవారం (సెప్టంబర్ 19న) రెండు సరికొత్త విండోస్ 8 ఫోన్‌లను ఆవిష్కరించింది.

నోకియా లూమియా సిరీస్ ఫోన్‌లకు వీటిని పోటీగా భావిస్తున్నారు.

హెచ్‌టీసీ 8ఎక్స్:

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 4.3 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ2 డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 చిప్‌సెట్ (క్లాక్ వేగం 1.5గిగాహెర్జ్), 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ బీఎస్ఐ సెన్సార్, హెచ్‌టీసీ ఇమేజ్‌చిప్ టెక్నాలజీ, 1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ సామర్ధ్యం, 2.1 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాల్స్ నిర్వహించుకునేందుకు), 16జీబి ఇన్-బుల్ట్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, బీట్స్ ఆడియో ఇంటిగ్రేషన్, బ్లూటూత్ 2.1, డ్యూయల్ బ్యాండ్ 802.11 Wi-Fi a/b/g/n, ఎన్ఎఫ్‌సీ, మైక్రోయూఎస్బీ 2.0, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, బింగ్ మ్యాప్స్, ఎక్స్‌బాక్స్ లైవ్ గేమ్స్, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

హెచ్‌టీసీ 8ఎస్:

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 4 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే(రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1గిగాహెర్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 5 మెగాపిక్సల్ రేర్ కెమెరా (720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్గింగ్ సౌలభ్యత), 720 పిక్సల్ హైడెఫినిషన్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 16 మెగాపిక్సల్ ఇన్-బుల్ట్ మెమెరీ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, బీట్స్ ఆడియో ఇంటిగ్రేషన్, బ్లటూత్ 2.1, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై a/b/g/n, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లోనాస్, మైక్రోయూఎస్బీ 2.0, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, బింగ్ మ్యాప్స్, ఎక్స్‌బాక్స్ లైవ్‌గేమ్స్, హెఫ్టీ 1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Next »

« Previous

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X