Home
Computer

ఈ వారం లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు!

By Super

Next »

« Previous

స్పైస్ ఎమ్ఐ-320 (Spice Mi-320):

Spice Mi-320

హాట్ బ్రాండ్ స్పైస్ ఈ డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను శనివారం ఆవిష్కరించింది. ధర రూ.6,199.

ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

3.2 అంగుళాల టీఎఫ్‌టీ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్),

650మెగాహెర్జ్ ప్రాసెసర్,

256ఎంబీ ర్యామ్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పెంచుకునే సౌలభ్యత,

2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

1200ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

కనెక్టువిటీ ఫీచర్లు: బ్లూటూత్ 2.1 విత్ ఏ2డీపీ, వై-ఫై, వై-ఫై హాట్‌స్పాట్, మైక్రో యూఎస్బీ 2.0 కనెక్టువిటీ,

ప్రీలోడెడ్ అప్లికేషన్స్: నెట్‌క్విన్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్, వాల్ట్ ప్రైవసీ అప్లికేషన్, ఏ-జీపీఎస్ ఇతర సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్స్.

Next »

« Previous

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X