Home
Computer

ఈ వారం విడుదలైన.. స్మార్ట్‌ఫోన్స్, టాబ్లెట్స్!

By Super

Next »

« Previous

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2 (samsung galaxy note2):

samsung-galaxy-note-2-announced-11

బెర్లిన్‌లో నిర్వహించిన ఐఎఫ్ఏ2012 గ్యాడ్జెట్ ఎగ్గిబిషన్ వేదికగా సామ్‌సంగ్ తన సరికొత్త ఫాబ్లెట్ గెలాక్సీ నోట్ 2ను ఆవిష్కరించింది. గెలాక్సీ ఎస్3తరహాలో డిజైన్ కాబడిన నోట్-2 మార్కెట్ దృష్టిని మరింత ఆకర్షించింది. దేశీయా మార్కెట్లో గెలాక్సీ నోట్2 విక్రయాలు గురువారం నంచి ప్రారంభమయ్యాయి. ధర రూ.39,990.

ఫీచర్లు:

5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ హైడెఫినిష్ డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

1.6గిగాహెర్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,

2జీబి ర్యామ్,

మెరుగైన టచ్ అనుభూతులను చేరువ చేసే స్టైలస్ ఎస్-పెన్ సపోర్ట్,

స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్ 16జీబి, 32జీబి, 64జీబి,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని మరింత పొడిగించుకునే సౌలభ్యత,

8 మెగాపిక్సల్ రేర్ కెమెరా,

1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

3,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Next »

« Previous

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X