Home
Computer

ఈ వారం విడుదలైన.. స్మార్ట్‌ఫోన్స్, టాబ్లెట్స్!

By Super

Next »

« Previous

సెల్‌కాన్ సెల్‌ట్యాబ్ సీటీ2 (celkon celltab ct2):

celkon-celtab1

మొబైల్ ఫోన్‌ల నిర్మాణ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న సెల్‌కాన్ మొబైల్స్ ‘సెల్‌ట్యాబ్’ పేరుతో సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్‌ను బుధవారం ఆవిష్కరించింది. 7 అంగుళాల టచ్‌స్ర్కీన్ సామర్ధ్యాన్ని కలిగి ఉన్న ఈ డివైజ్ మొబైలింగ్‌కు సైతం సహకరిస్తుంది. ఇందుకుగాను ప్రత్యేక సిమ్ స్లాట్‌ను పరికరంలో ఏర్పాటు చేశారు.

ఫీచర్లు:

7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (5 పాయింట్ మల్టీ‌టచ్),

ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

512ఎంబీ ర్యామ్,

4జీబి ఇన్‌బుల్ట్ మెమెరీ,

32జీబి ఎక్స్‌పాండబుల్ మెమెరీ,

ఫ్రంట్ కెమెరా,

వై-ఫై,

బ్లూటూత్,

3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

లైవ్ టీవీ అప్లికేషన్,

ధర రూ.7,499.

Next »

« Previous

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X