సిగరెట్ గురించి ఆసక్తికర నిజాలు!

Posted By:

పొగతాగే అలవాటును వదిలించుకోడానికి మార్గమైన ఎలక్ట్రానిక్ సిగరెట్ల వల్ల గుండెకు ముప్పేమీ లేదని గ్రీక్ పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. అంత ఆరోగ్యకరమైన అలవాటు కాకపోయినా, మామూలు సిగరెట్ల కంటే నయమేనని ఏథెన్స్‌లోని ఒనాసిస్ కార్డియాక్ సర్జరీ సెంటర్‌కు చెందిన కాన్‌స్టాంటినోస్ ఫార్సలినోస్ తెలిపారు. సిగరెట్లు తాగే 20 మంది, ఈ-సిగరెట్లు తాగే 22 మందిపై పరిశోధనలు చేసి ఈ విషయం తేల్చారు.

అసలు ఈ ఇ- సిగరెట్ అంటే ఏమిటి?

ఇ- సిగరెట్లు అనేవి సిగరెట్ వలెనే ఉంటాయి. కాని ఎలక్ట్రానిక్ సహాయంగా తయారు చేయబడ్డాయి. అవి ఖచ్చితంగా సిగరెట్ లానే ఉంటాయి. కాని వాటిలో పొగాకు బదులుగా ఒక హీటర్ మరియు నీటితో నింపిన ఒక చిన్న పైప్ ఉంటుంది. సిగరెట్ వేడి ఎక్కే కొలది అందులోని నీరు ఆవిరిగా మారుతుంది. దానిలోని కొద్దిపాటి నికోటిన్ ఆవిరిలో కలసి బయటకు వస్తూంటుంది. దానితో సిగరెట్ తాగేవారికి ఆ వాసన వచ్చి తాగాలనే ధ్యాస కలిగించుకుంటారు. శరీరానికి పెద్దగా హాని ఉండదు. ఇ- సిగరెట్ ప్రయోజనాలు- అది చవక - సిగరెట్ కాల్చే వారి సిగరెట్ బడ్జెట్ వింటే షాక్ అవ్వాల్సిందే. నిరంతరం వారికి ఖర్చుగానే ఉంటుంది. మరి ఇ సిగరెట్లు వీటితో పోలిస్తే. చాలా తక్కువ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సిగరెట్ గురించి ఆసక్తికర నిజాలు!

ఇ- సిగరెట్ అంటే ఏమిటి?

ఇ సిగరెట్ తిరిగి ఉపయోగించవచ్చు: ఒకే ఇ సిగరెట్ ను మరల వాడవచ్చు. కాల్చగానే అయిపోవటం ఉండదు. ఎలక్ట్రానిక్ సిగరెట్ లో ఒక ఎర్రని లైట్ వెలుగుతూంటుంది. మీరు పీల్చే పొగ మంచి వాసనగల నీటి ఆవిరి. ఇక మీకు ఖర్చు ఎపుడూ ఆవిరిగా మారే దానిలోని నీటిని నింపుతూండటమే.

సిగరెట్ గురించి ఆసక్తికర నిజాలు!

తాగేటందుకు మధ్యలో బ్రేక్ అవసరంలేదు: ఇ-సిగరెట్ తాగాలంటే బయటకు వెళ్ళి తాగాల్సిన పనిలేదు. అన్ని దేశాల ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్ధ కూడా ఇ సిగరెట్ హాని లేనిదని, ఇంటిలో కూడా తాగేయవచ్చని ఆమోదించాయి. కనుక మీరు మీటింగ్ లో కూర్చొని కూడా ఇ-సిగరెట్ కాల్చేయవచ్చు. పక్కవారికి పొగ పడదన్న బాధ అసలు లేదు.

సిగరెట్ గురించి ఆసక్తికర నిజాలు!

కాలుష్య నివారణ: సిగరెట్ తాగిన ప్రతిసారి పొగ వెలువడి కాలుష్యం కలిగిస్తుంది. కాని ఇ సిగరెట్ తో ఈ సమస్యేలేదు. మీకు మీ తోటివారికి కూడా కేన్సర్ వంటి సమస్యలు రావు.మీ అలవాటు వలన ఇతరులకు ఇబ్బంది అసలే ఉండదు. పైగా అది ఎప్పటికపుడు రీ ఛార్జి చేసుకోవచ్చు. మరల తాగుతూండవచ్చు. అదనపు వ్యయం, సిగరెట్లు అయిపోతాయన్న బాధ అసలే వుండవు. ఇ సిగరెట్లను కాల్చటం మొదలుపెడితే, స్మోకింగ్ అతి తేలికగా మానేయవచ్చు. కనుక వెంటనే మీరు ఇ - సిగరెట్ కాల్చటం మొదలు పెట్టండి. మీ ఆరోగ్యానికి మరి ఇతరుల ఆరోగ్యానికి పర్యావరణానికి మేలు చేయండి.

సిగరెట్ గురించి ఆసక్తికర నిజాలు!

పొగతాగే అలవాటును వదిలించుకోడానికి మార్గమైన ఎలక్ట్రానిక్ సిగరెట్ల వల్ల గుండెకు ముప్పేమీ లేదని గ్రీక్ పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. అంత ఆరోగ్యకరమైన అలవాటు కాకపోయినా, మామూలు సిగరెట్ల కంటే నయమేనని ఏథెన్స్‌లోని ఒనాసిస్ కార్డియాక్ సర్జరీ సెంటర్‌కు చెందిన కాన్‌స్టాంటినోస్ ఫార్సలినోస్ తెలిపారు. సిగరెట్లు తాగే 20 మంది, ఈ-సిగరెట్లు తాగే 22 మందిపై పరిశోధనలు చేసి ఈ విషయం తేల్చారు.

సిగరెట్ గురించి ఆసక్తికర నిజాలు!

ఇ- సిగరెట్లు అనేవి సిగరెట్ వలెనే ఉంటాయి. కాని ఎలక్ట్రానిక్ సహాయంగా తయారు చేయబడ్డాయి. అవి ఖచ్చితంగా సిగరెట్ లానే ఉంటాయి. కాని వాటిలో పొగాకు బదులుగా ఒక హీటర్ మరియు నీటితో నింపిన ఒక చిన్న పైప్ ఉంటుంది.

సిగరెట్ గురించి ఆసక్తికర నిజాలు!

సిగరెట్ తాగిన ప్రతిసారి పొగ వెలువడి కాలుష్యం కలిగిస్తుంది. కాని ఇ సిగరెట్ తో ఈ సమస్యేలేదు. మీకు మీ తోటివారికి కూడా కేన్సర్ వంటి సమస్యలు రావు.మీ అలవాటు వలన ఇతరులకు ఇబ్బంది అసలే ఉండదు. పైగా అది ఎప్పటికపుడు రీ ఛార్జి చేసుకోవచ్చు. మరల తాగుతూండవచ్చు. అదనపు వ్యయం, సిగరెట్లు అయిపోతాయన్న బాధ అసలే వుండవు. ఇ సిగరెట్లను కాల్చటం మొదలుపెడితే, స్మోకింగ్ అతి తేలికగా మానేయవచ్చు. కనుక వెంటనే మీరు ఇ - సిగరెట్ కాల్చటం మొదలు పెట్టండి. మీ ఆరోగ్యానికి మరి ఇతరుల ఆరోగ్యానికి పర్యావరణానికి మేలు చేయండి.

సిగరెట్ గురించి ఆసక్తికర నిజాలు!

పొగతాగే అలవాటును వదిలించుకోడానికి మార్గమైన ఎలక్ట్రానిక్ సిగరెట్ల వల్ల గుండెకు ముప్పేమీ లేదని గ్రీక్ పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. అంత ఆరోగ్యకరమైన అలవాటు కాకపోయినా, మామూలు సిగరెట్ల కంటే నయమేనని ఏథెన్స్‌లోని ఒనాసిస్ కార్డియాక్ సర్జరీ సెంటర్‌కు చెందిన కాన్‌స్టాంటినోస్ ఫార్సలినోస్ తెలిపారు. సిగరెట్లు తాగే 20 మంది, ఈ-సిగరెట్లు తాగే 22 మందిపై పరిశోధనలు చేసి ఈ విషయం తేల్చారు.

సిగరెట్ గురించి ఆసక్తికర నిజాలు!

ఇ- సిగరెట్ ప్రయోజనాలు- అది చవక - సిగరెట్ కాల్చే వారి సిగరెట్ బడ్జెట్ వింటే షాక్ అవ్వాల్సిందే. నిరంతరం వారికి ఖర్చుగానే ఉంటుంది. మరి ఇ సిగరెట్లు వీటితో పోలిస్తే. చాలా తక్కువ.

సిగరెట్ గురించి ఆసక్తికర నిజాలు!

 సిగరెట్ తాగిన ప్రతిసారి పొగ వెలువడి కాలుష్యం కలిగిస్తుంది. కాని ఇ సిగరెట్ తో ఈ సమస్యేలేదు. మీకు మీ తోటివారికి కూడా కేన్సర్ వంటి సమస్యలు రావు.మీ అలవాటు వలన ఇతరులకు ఇబ్బంది అసలే ఉండదు. పైగా అది ఎప్పటికపుడు రీ ఛార్జి చేసుకోవచ్చు. మరల తాగుతూండవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇ సిగరెట్ తిరిగి ఉపయోగించవచ్చు: ఒకే ఇ సిగరెట్ ను మరల వాడవచ్చు. కాల్చగానే అయిపోవటం ఉండదు. ఎలక్ట్రానిక్ సిగరెట్ లో ఒక ఎర్రని లైట్ వెలుగుతూంటుంది. మీరు పీల్చే పొగ మంచి వాసనగల నీటి ఆవిరి. ఇక మీకు ఖర్చు ఎపుడూ ఆవిరిగా మారే దానిలోని నీటిని నింపుతూండటమే.

తాగేటందుకు మధ్యలో బ్రేక్ అవసరంలేదు: ఇ-సిగరెట్ తాగాలంటే బయటకు వెళ్ళి తాగాల్సిన పనిలేదు. అన్ని దేశాల ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్ధ కూడా ఇ సిగరెట్ హాని లేనిదని, ఇంటిలో కూడా తాగేయవచ్చని ఆమోదించాయి. కనుక మీరు మీటింగ్ లో కూర్చొని కూడా ఇ-సిగరెట్ కాల్చేయవచ్చు. పక్కవారికి పొగ పడదన్న బాధ అసలు లేదు.

కాలుష్య నివారణ: సిగరెట్ తాగిన ప్రతిసారి పొగ వెలువడి కాలుష్యం కలిగిస్తుంది. కాని ఇ సిగరెట్ తో ఈ సమస్యేలేదు. మీకు మీ తోటివారికి కూడా కేన్సర్ వంటి సమస్యలు రావు.మీ అలవాటు వలన ఇతరులకు ఇబ్బంది అసలే ఉండదు. పైగా అది ఎప్పటికపుడు రీ ఛార్జి చేసుకోవచ్చు. మరల తాగుతూండవచ్చు. అదనపు వ్యయం, సిగరెట్లు అయిపోతాయన్న బాధ అసలే వుండవు. ఇ సిగరెట్లను కాల్చటం మొదలుపెడితే, స్మోకింగ్ అతి తేలికగా మానేయవచ్చు. కనుక వెంటనే మీరు ఇ - సిగరెట్ కాల్చటం మొదలు పెట్టండి. మీ ఆరోగ్యానికి మరి ఇతరుల ఆరోగ్యానికి పర్యావరణానికి మేలు చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot