తక్కువ ధర ల్యాప్‌టాప్స్!

Posted By: Super

తక్కువ ధర ల్యాప్‌టాప్స్!

 

సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ల్యాప్‌టాప్ కొనుగోలు భారమవుతున్న నేపధ్యంలో ప్రముఖ కంపెనీలైన  హెచ్‌పీ, ఏసర్, అసస్, సామ్‌సంగ్, ఎమ్ఎస్ఐలు తక్కువ ధరకే అత్యుత్తమ పనితీరును ప్రదర్శించే ల్యాపీలను అందుబాటులోకి తెచ్చాయి. ఇంచుమించు  రూ.16,000 ధరకు లభ్యమయ్యే ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌ల స్పెసిఫికేషన్‌లు....

హెచ్‌పీ మినీ 110- 3605టీయూ:

10.1 అంగుళాల స్ర్కీన్, ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్ ఎన్455, సామర్ధ్యం 1.66గిగాహెట్జ్,  మైక్రోసాఫ్ట్ విండోస్ 7 స్టార్టర్ ఎడిషన్ 32బిట్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి డీడీఆర్3 మెమెరీ, 250జీబి సాటా  హెచ్‌డిడి స్టోరేజ్,, గ్రాఫిక్స్ కార్డ్ ఇంటెల్ మీడియా యాక్సిలరేటర్ 3150, డిజిటల్ మీడియా రీడర్, ఇంటిగ్రేటెడ్ 10/100 బేస్ - టీ ఇతర్ నెట్‌లాన్, 1.66గిగాహెట్జ్ ఇంటెల్ ఆటమ్ ఎన్570 ప్రాసెసర్, దాస్ ఫ్రీ ఆపరేటింగ్ సిస్టం, ధర అంచనా రూ.15,500.

ఏసర్ ఏవోడి 270(Acer AOD 270):

10 అంగుళాల ఎల్ఈడి డిస్‌ప్లే స్ర్కీన్, స్టాండర్డ్ కీబోర్డ్, 1.6గిగాహెట్జ్ క్లాక్ స్పీడ్ సామర్ధ్యం గల ఇంటెల్ ఆటమ్ డ్యూయల్ కోర్ సెకండ్ జనరేషన్ ప్రాసెసర్, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టం, 320 హార్డ్‌డిస్క్ డ్రైవ్, ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్, 0.3మెగాపిక్సల్ వెబ్ కెమెరా, వైర్‌లెస్ లాన్ IEEE 802.11 b/g/n, గిగాబిట్ ఇతర్‌నెట్, బ్లూటూత్ కనెక్టువిటీ, యూఎస్బీ కనెక్టువిటీ, 6సెల్ బ్యాటరీ, 65వాట్ ఏసీ ఆడాప్టర్, 8 గంలట బ్యాకప్, ధర రూ.15,999.

అసస్ పీసీ 1015CX-BLK019W నెట్‌బుక్:

10 అంగుళాల WSVGA LED బాక్‌లైట్ డిస్‌ప్లే, మొబైల్ ఇంటెల్ ఎన్ఎమ్10 ఎక్స్‌ప్రెస్ చిప్‌సెట్,  లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టం,  0.3 మెగాపిక్సల్ వెబ్ కెమెరా, 320జీబి హెచ్‌డిడి స్టోరేజ్, వైర్‌లైస్ ల్యాన్ IEEE 802.11 b/g/n, గిగాబిట్ ఇతర్‌నెట్, బ్లూటూత్ కనెక్టువిటీ, హైడెఫినిషన్ ఆడియో కోడిక్, హై క్వాలిటీ స్పీకర్, 6సెల్ బ్యాటరీ, 65వాట్ ఏసీ ఆడాప్టర్, 8 గంటల బ్యాకప్, ధర రూ.14,374.

సామ్‌సంగ్ NP-N100S-E01IN:

10 అంగుళాల  WSVGA ఎల్ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లే, 1.6గిగాహెట్జ్ క్లాక్ స్సీడ్ సామర్ధ్యం గల ఇంటెల్ ఆటమ్ డ్యూయల్ సెకండ్ జనరేషన్ ప్రాసెసర్, 0.3 మెగాపిక్సల్ వెబ్ కెమెరా, దాస్ ఆపరేటింగ్ సిస్టం, వైర్‌లైస్ ల్యాన్ IEEE 802.11 b/g/n, గిగాబిట్ ఇతర్‌నెట్, బ్లూటూత్ కనెక్లువిటీ, హైడెఫినిషన్ ఆడియో కోడిక్, హై క్వాలిటీ స్పీకర్, 6సెల్ బ్యాటరీ, 65వాట్ ఏసీ ఆడాప్టర్, 8 గంటల బ్యాకప్, ధర రూ.15,269.

ఎమ్ఎస్ఐ యూ123 (MSI U123):

10 అంగుళాల  WSVGA స్ర్కీన్, ఇంటెల్ ఆటమ్ ఎన్270 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 166జీబి హెచ్‌డిడి స్టోరేజ్, విండోస్ ఎక్స్‌పీ హోమ్ ఆపరేటింగ్ సిస్టం, 0.3మెగాపిక్సల్ వెబ్ కెమెరా, వై-ఫై, బ్లూటూత్ కనెక్టువిటీ, 6సెల్ బ్యాటరీ, 65వాట్ ఏసీ ఆడాప్టర్, 8 గంటల బ్యాకప్, ధర రూ.15,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot