అమెరికా సైన్యంలోకి రోబోట్ మెచీన్ గన్స్!!
సాంకేతికతను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్న అమెరికా యుద్ధ సైన్యం నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తోంది. తమ అధునాతన యుధ్ద ప్రణాళికల్లో భాగంగా అమెరికా ఆర్మీ మెచీన్ గన్‌లను ఆపరేట్ చేయగలిగే యుద్ధ రోబోట్‌లను త్వరలో రంగంలోకి దింపనుంది. ఇప్పటికే ఈ ప్రయోగం సఫలీకృతమైనట్లు సమాచారం. మానవ నియంత్రణ వ్యవస్థ పై పనిచేసే ఈ రోబోట్లకు ఎమ్240 మెచీన్ గన్‌ను అమర్చటం జరిగింది. ఈ రోబోట్ శత్రుమూకల పై అసాధారణ రీతిలో విరచుకుపడగలదు. ఈ యుద్ధ రోబోట్లకు సంబంధించిన వీడియోలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
అగ్రరాజ్యం అమెరికా తన నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసే క్రమంలో దోమ రోబోట్లను తయారు చేసింది. ఈ కీటక గూఢచర్య డ్రోన్‌లు ప్రత్యేకమైన కెమెరా ఇంకా మైక్రోఫోన్ వ్యవస్థలను కలిగి ఉంటాయి. వీటిని రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేస్తారు. ఈ కీటక డ్రోన్‌లు అపరిచిత వ్యక్తికి సంబంధించిన డీఎన్ఏ నమూనాలను సేకరించటంతో పాటు ఆర్ఎఫ్ఐడి ట్రాకింగ్ నానో టెక్నాలజీని సదరు వ్యక్తి చర్మం పై విడిచిపెడతాయి. తద్వారా శత్రువు కదలికలను పసిగట్టేందకు వీలుంటుంది.

అమెరికా సైన్యంలోకి రోబోట్ మెచీన్ గన్స్!!
సాంకేతికతను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్న అమెరికా యుద్ధ సైన్యం నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తోంది.

అమెరికా సైన్యంలోకి రోబోట్ మెచీన్ గన్స్!!
తమ అధునాతన యుధ్ద ప్రణాళికల్లో భాగంగా అమెరికా ఆర్మీ మెచీన్ గన్‌లను ఆపరేట్ చేయగలిగే యుద్ధ రోబోట్‌లను త్వరలో రంగంలోకి దింపనుంది.

అమెరికా సైన్యంలోకి రోబోట్ మెచీన్ గన్స్!!
ఇప్పటికే ఈ ప్రయోగం సఫలీకృతమైనట్లు సమాచారం. మానవ నియంత్రణ వ్యవస్థ పై పనిచేసే ఈ రోబోట్లకు ఎమ్240 మెచీన్ గన్‌ను అమర్చటం జరిగింది.

అమెరికా సైన్యంలోకి రోబోట్ మెచీన్ గన్స్!!
రోబోట్ మెచీన్ గన్స్ ను పరీక్షిస్తున్న అమెరికా సైన్యం

అమెరికా సైన్యంలోకి రోబోట్ మెచీన్ గన్స్!!
అమెరికా సైన్యంలోకి రోబోట్ మెచీన్ గన్స్!!
అమెరికా సైన్యంలోకి రోబోట్ మెచీన్ గన్స్!!
అమెరికా సైన్యంలోకి రోబోట్ మెచీన్ గన్స్!!
అమెరికా సైన్యంలోకి రోబోట్ మెచీన్ గన్స్!!
అమెరికా సైన్యంలోకి రోబోట్ మెచీన్ గన్స్!!

Click it and Unblock the Notifications