Just In
- 17 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 19 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 23 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Finance
Holidays in February: ఫిబ్రవరిలో 10 రోజులు బ్యాంక్స్ క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..?
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- Movies
Pathaan 4 Days Collections: పఠాన్ పెను సంచలనం.. అప్పుడే అన్ని వందల కోట్లు.. రాజమౌళి రికార్డు బద్దలు
- News
పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు - కీలక నిర్ణయం..!?
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ప్రముఖ ఐటీ కంపెనీలలో ఉద్యోగ కొత!
ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఒకటైన మైక్రోసాఫ్ట్ తమ సంస్థల్లో పనిచేస్తున్న 18,000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది కాలంలో ఈ తొలగింపు ప్రక్రియ ఉంటుంది మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. 39 సంవత్సరాల చరిత్ర కలిగిన మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించటం ఇదే మొదటి సారి. ఇటీవల కాలంలో ఉద్యోగ తొలిగింపును ప్రకటించిన ప్రముఖ కంపెనీ జాబితాను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ప్రముఖ ఐటీ కంపెనీలలో ఉద్యోగ కొత!
హెచ్‌పి
మే 2014 - తమ సంస్థలో పనిచేస్తున్న 16000 మంది ఉద్యోగులను తొలగించినున్నట్లు ప్రముఖ వ్యక్తిగత కంప్యూటర్ల తయారీ కంపెనీ హెచ్‌పి తెలిపింది

ప్రముఖ ఐటీ కంపెనీలలో ఉద్యోగ కొత!
Intel Corp
ఏప్రిల్ 2014: కోస్టారికాలోని తమ సంస్థలో విధులు నిర్వహిస్తున్న1500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు ఇంటెల్ తెలిపింది.

ప్రముఖ ఐటీ కంపెనీలలో ఉద్యోగ కొత!
Google Inc
మార్చి 2014: తమ మోటరోలా మొబిలిటీ యూనిట్‌లోని 10 శాతం ఉద్యోగాలకు ఉద్వాసన పలికే యోచనలో ఉన్నట్లు గూగుల్ ఇంక్ తెలిపింది.

ప్రముఖ ఐటీ కంపెనీలలో ఉద్యోగ కొత!
Texas Instruments Inc
జనవరి 2014: ఈ చిప్ మేకర్ తమ సంస్థల్లో పనిచేస్తున్న 1100 మందికి ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటించింది.

ప్రముఖ ఐటీ కంపెనీలలో ఉద్యోగ కొత!
Zynga Inc
జనవరి 2014: 314మంది ఉద్యోగులను విధుల నుంచి తప్పించనున్టన్లు గేమింగ్ డెవలపర్ జింగా ఇంక్ తెలిపింది.

ప్రముఖ ఐటీ కంపెనీలలో ఉద్యోగ కొత!
Acer Inc
నవంబర్ 2013: ప్రపంచవ్యాప్తంగా తమకున్న ఉద్యోగుల సంఖ్యలో 7 శాతం మందికి ఉద్వాసన పలకనున్నట్లు తైవాన్ కు చెందిన ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ ఏసర్ తెలిపింది.

ప్రముఖ ఐటీ కంపెనీలలో ఉద్యోగ కొత!
Broadcom Corp
అక్టోబర్ 2013: 1,150 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రముఖ చిప్ మేకర్ బ్రాడ్ కామ్ కార్పొరేషన్ తెలిపింది.

ప్రముఖ ఐటీ కంపెనీలలో ఉద్యోగ కొత!
BlackBerry Ltd
సెప్టంబర్ 2013: 4,500 మందికి ఉద్వాసన పలకనున్నట్లు కెనాడాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ బ్లాక్‌బెర్రీ తెలిపింది.

ప్రముఖ ఐటీ కంపెనీలలో ఉద్యోగ కొత!
Cisco Systems Inc
అగష్ట్ 2013: 4000 ఉద్యోగ కోతలను సిస్కో సిస్టమ్స్ ప్రకటించింది.

ప్రముఖ ఐటీ కంపెనీలలో ఉద్యోగ కొత!
AOL Inc
అగష్ట్ 2013: తమ సంస్థల్లోని 10 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు ఏఓఎల్ ఇంక్ తెలిపింది.

ప్రముఖ ఐటీ కంపెనీలలో ఉద్యోగ కొత!
Sony Corp
ఏప్రిల్ 2012: తమ సంస్థల్లోని 10,000 ఉద్యోగాలకు కోత విధిస్తున్న్టలు సోనీ కార్పొరేషన్ తెలిపింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470