మనం తరచూగా ఉపయోగించే కీబోర్ట్ షార్ట్‌కట్స్

Posted By:

కంప్యూటర్ కీబోర్డ్ ష్టార్‌కట్‌ల పై పట్టుసాధించగలిగితే పీసీని మరింత వేగవంతంగా ఆపర్ చేయవచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా కంప్యూటర్ యూజర్లు తరచుగా వినియోగించే పలు సులువైన కీబోర్డ్ షార్ట్‌కట్‌లను మీ ముందుంచుతున్నాం.......

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

మనం తరచూగా ఉపయోగించే కీబోర్ట్ షార్ట్‌కట్స్

- ఎఫ్1 ( F1) - సహాయం (హెల్ప్).

- కంట్రోల్ + ఈఎస్‌సీ (CTRL+ESC): ఓపెన్ స్టార్ట్ మెనూ.

- ఆల్ట్ + టాబ్ (ALT+TAB): ఓపెన్ చేసి ఉన్న ప్రోగ్రామ్‌లలోకి మారటానికి.

- ఆల్ట్ + ఎఫ్4 (ALT+F4) : ప్రోగ్రామ్ నుంచి నిష్క్రమించేందుకు,

- షిప్ట్ + డిలీట్ (SHIFT+DELETE): ఫైల్ లేదా ఫోల్డర్‌ను శాస్వుతంగా డిలీట్ చేసేందుకు.

- విండోస్ లోగో+ ఎల్ (Windows Logo+L) : లాక్ ద కంప్యూటర్.

- కంట్రోల్ + సీ ( CTRL+C): కాపీ,

- కంట్రోల్ + ఎక్స్ (CTRL+X): కట్,

- కంట్రోల్ + వీ ( CTRL+V): పేస్ట్,

- కంట్రోల్ + జడ్ (CTRL+Z): అండూ,

- కంట్రోల్ + బి (CTRL+B): బోల్డ్,

- కంట్రోల్ + యూ( CTRL+U): అండర్ లైన్,

- కంట్రోల్ + ఎల్ (CTRL+I): ఇటాలిక్.

English summary
Major Keyboard shortcuts. Read More in Telugu gizbot......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot