‘మ్యాట్రిక్స్’ రూమర్ నిజమా.. అబద్ధమా?

By Super
|
Matrix One ICS budget friendly tablet for Rs 5,000

ప్రముఖ కంప్యూటర్ల నిర్మాణ సంస్థ మ్యాట్రిక్స్, ‘మ్యాట్రిక్స్ వన్’పేరుతో ఆండ్రాయిడ్ ఐసీఎస్ టాబ్లెట్‌ను వృద్ధి చేసినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. స్టాండర్డ్ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ డివైజ్‌ను వచ్చే నెలలో విడుదల చేస్తున్నారంటూ ఆన్‌లైన్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ ప్రచారానికి సంబంధించి నిజా నిజాలు వెల్లడికావల్సి ఉంది. డివైజ్ విడుదల సంగతి ఏలా ఉన్నప్పటికి... స్పెసిఫికేషన్‌లు మాత్రం సమర్థవంతంగా కనిపిస్తున్నాయి.

‘మ్యాట్రిక్స్ వన్’ కీలక ఫీచర్లు:

ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.5గిగాహెట్జ్ సామర్ధ్యం కలిగిన కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

7 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్ రిసల్యూషన్),

512ఎంబీ ర్యామ్,

ఇంటర్నల్ స్టోరేజ్ (4గిగ్స్),

హైడెఫినిషన్ వీడియో సపోర్ట్,

యూఎస్బీ పోర్ట్,

మైక్రో యూఎస్బీ సపోర్ట్,

బుల్ట్ ఇన్ మైక్,

2 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

బరువు 11.1 ఔన్సులు,

ధర అంచనా రూ.5,000.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X