అదరహో... (మీరు ఓ కన్నేయండి)!

Posted By: Staff

అదరహో... (మీరు ఓ కన్నేయండి)!

ప్రముఖ కంప్యూటర్ల నిర్మాణ సంస్థ మ్యాట్రిక్స్, ‘మ్యాట్రిక్స్ వన్’పేరుతో ఆండ్రాయిడ్ ఐసీఎస్ టాబ్లెట్‌ను వృద్ధి చేసింది. స్టాండర్డ్ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ డివైజ్‌ను ఈ జూలైలో విడుదల చేసేందుకు సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. చవక ధరకే లభ్యం కానున్న ఈ డివైజ్ ఫీచర్ల విషయంలో అదరహో అనిపిస్తుంది. స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్లే....

ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ సామర్ధ్యం కలిగిన కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 7 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్ రిసల్యూషన్), 512ఎంబీ ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ (4గిగ్స్), హైడెఫినిషన్ వీడియో సపోర్ట్, యూఎస్బీ పోర్ట్, మైక్రో యూఎస్బీ సపోర్ట్, బుల్ట్ ఇన్ మైక్, 2 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, బరువు 11.1 ఔన్సులు, ధర అంచనా రూ.5,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot