మ్యాక్స్ మొబైల్ నుంచి సరికొత్త డ్యూయల్ సిమ్ ట్యాబ్లెట్

Posted By:

మ్యాక్స్ మొబైల్, ట్యాబ్722 (Tab722) పేరుతో సరికొత్త డ్యూయల్ సిమ్ వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.8,000.

మ్యాక్స్ మొబైల్ డిజైన్ చేసిన ట్యాబ్722 పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్ 7 అంగుళాల WVGA డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్ధ్యం 480x 800పిక్సల్స్. డివైజ్‌లో 1గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీ6575 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేయటం జరిగింది. ర్యామ్ సామర్ధ్యం 512ఎంబి. డ్యూయల్ సిమ్ వాయిస్ కాలింగ్ సౌకర్యం అంటే ట్యాబ్లెట్ రెండు జీఎస్ఎమ్ మొబైల్ సిమ్‌లను సపోర్ట్ చేస్తుంది. 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్. ఎక్సటర్నల్ స్టోరేజ్‌కు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం పై ట్యాబ్ స్పందిస్తుంది. కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, మైక్రోయూఎస్బీ ఇంకా 3జీ కనెక్టువిటీ. శక్తివంతమైన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని  ట్యాబ్‌లో దోహదం చేయటం జరిగింది. ఈ ట్యాబ్ ఆవిష్కరణ సందర్భంగా మ్యాక్స్ మొబైల్ చైర్మన్ ఇంకా మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ అగర్వాల్ మాట్లాడుతూ ఆధునిక తరం కమ్యూనికేషన్ అవసరాలను బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో తీర్చే క్రమంలో అటు మెబైలింగ్ ఇటు పోర్టబుల్ కంప్యూటింగ్‌కు దోహదపడే విధంగా ‘ట్యాబ్722' ట్యాబ్లెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. మ్యాక్స్ మొబైల్ నుంచి తాజాగా విడుదలైన ట్యాబ్ 722 మైక్రోమ్యాక్స్, కార్బన్, ఐబాల్, స్వైప్ బ్రాండ్‌ల నుంచి పోటీని ఎదుర్కొనుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం .

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Maxx Mobile Tab722 dual-SIM tablet

మ్యాక్స్ మొబైల్ నుంచి సరికొత్త డ్యూయల్ సిమ్ ట్యాబ్లెట్

మ్యాక్స్ మొబైల్, ట్యాబ్722 (Tab722) పేరుతో సరికొత్త డ్యూయల్ సిమ్ వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.8,000.

 

మ్యాక్స్ మొబైల్ నుంచి సరికొత్త డ్యూయల్ సిమ్ ట్యాబ్లెట్

Maxx Mobile Tab722 dual-SIM tablet

మ్యాక్స్ మొబైల్ డిజైన్ చేసిన ట్యాబ్722 పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్ 7 అంగుళాల WVGA డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్ధ్యం 480x 800పిక్సల్స్. డివైజ్‌లో 1గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీ6575 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేయటం జరిగింది. ర్యామ్ సామర్ధ్యం 512ఎంబి.

 

Maxx Mobile Tab722 dual-SIM tablet

మ్యాక్స్ మొబైల్ నుంచి సరికొత్త డ్యూయల్ సిమ్ ట్యాబ్లెట్

ర్యామ్ సామర్ధ్యం 512ఎంబి. డ్యూయల్ సిమ్ వాయిస్ కాలింగ్ సౌకర్యం అంటే ట్యాబ్లెట్ రెండు జీఎస్ఎమ్ మొబైల్ సిమ్‌లను సపోర్ట్ చేస్తుంది. 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్. ఎక్సటర్నల్ స్టోరేజ్‌కు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Maxx Mobile Tab722 dual-SIM tablet

మ్యాక్స్ మొబైల్ నుంచి సరికొత్త డ్యూయల్ సిమ్ ట్యాబ్లెట్

ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం పై ట్యాబ్ స్పందిస్తుంది. కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, మైక్రోయూఎస్బీ ఇంకా 3జీ కనెక్టువిటీ. శక్తివంతమైన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని  ట్యాబ్‌లో దోహదం చేయటం జరిగింది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot