Home
Computer

మా స్లోగన్ ‘ఎక్కువ ఫీచర్లు... తక్కువ ధర’!!!

By Super
Medion LifeTab P9514


ఎక్కువ ఫీచర్లు కలిగిన ఆండ్రాయిడ్ టాబ్లెట్ కంప్యూటర్ ను సమంజసమైన ధరకు అందించేందకు మిడియాన్(Medion) సంస్థ ముందుకొచ్చింది. ఈ బ్రాండ్ విడుదల చేసిన ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ పీసీ పేరు ‘మిడియాన్ లైఫ్ ట్యాబ్ P9514’.

ఫీచర్లు:

10.1 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్క్రీన్ డిస్ ప్లే, గుగూల్ ఆండ్రాయిడ్ v3.2 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా ఈ టాబ్లెట్ పీసీ రన్ అవుతుంది. 32జీబి ఇంటర్నల్ మెమరీ, డాక్ కనెక్టర్ (వేగవంతమైన ఛార్జింగ్ కోసం), ఫ్లాష్ వెబ్ బ్రౌజింగ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, హెచ్డీఎమ్ఐ అవుట్, మైక్రో ఎస్డీ మెమరీ కార్డ్, సులువైన ఫైల్ మేనేజిమెంట్, ధర రూ.25,000.

నిరుత్సాహాపరిచే అంశాలు:

ముఖ్యంగా వెలుతురు వాతావరణంలో స్ర్కీన్ పై డాట్స్ కనిపిస్తాయి. పవర్ అదే విధంగా వాల్యుమ్ బటన్లు సున్నితంగా స్పందించవు, బరువు 720 గ్రాములు, కెమెరా క్వాలటీ మన్నకైనది కాదు, తక్కువ బ్యాటరీ సామర్ధ్యం బ్యాకప్ కేవలం 5 గంటలు. ఆపరేటింగ్ సిస్టం పలు సందర్భాల్లో ఇబ్బందులు పెడతుంది.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X