టాప్ సూపర్ కంప్యూటర్లు ఏవో తెలుసా?

ఆధునిక నవీన ప్రపంచంలో కంప్యూటర్ ప్రపంచాన్ని శాసిస్తుంది. ఏళ్లతరబడి మనుషులు చేసేపనిని కంప్యూటర్లు అతితక్కువ కాలంలోనే పూర్తి చేసేస్తున్నాయి

By Anil
|

ఆధునిక నవీన ప్రపంచంలో కంప్యూటర్ ప్రపంచాన్ని శాసిస్తుంది. ఏళ్లతరబడి మనుషులు చేసేపనిని కంప్యూటర్లు అతితక్కువ కాలంలోనే పూర్తి చేసేస్తున్నాయి. ఆధునిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న సూపర్ కంప్యూటర్లు ఆసాధారణ ప్రతిభను కనబరుస్తున్నాయి.తాజాగా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన కంప్యూటర్ల జాబితాను విడుదల అయింది.ఈ జాబితాలో మన దేశం లో తయారుచేసిన రెండు సూపర్ కంప్యూటర్లు ఉండడం ఎంతో గర్వించదగ్గ విషయం. ఈ సూపర్ కంప్యూటర్లు మోడలింగ్ వాతావరణం, సముద్ర ప్రవాహాలు,ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇంకా మరిన్ని ముఖ్యమైన విషయాలకు ఉపయోగించబడుతుంది. ఈ శీర్షిక లో భాగంగా టాప్ 16 లో చోటు దక్కించుకున్న సూపర్ కంప్యూటర్ల వివరాల గురించి మీకు తెలుపుతున్నాము.

 

IBM Power System AC922

IBM Power System AC922

తయారీదారులు: IBM
కోర్స్: 2,282,544
మెమరీ: 2,801,664 GB
ప్రాసెసర్: IBM పవర్ 9 22C 3.07GHz
ఆపరేటింగ్ సిస్టమ్: RHEL 7.4

Sunway TaihuLight

Sunway TaihuLight

తయారీదారులు: Fujitsu
కోర్స్: 391,680
మెమరీ: 417,792 GB
ప్రాసెసర్: జియోన్ గోల్డ్ 6148 20 సి 2.4GHz
ఆపరేటింగ్ సిస్టం: Linux

S922LC Sierra - IBM Power System S922LC

S922LC Sierra - IBM Power System S922LC

తయారీదారులు: IBM
కోర్స్: 1,572,480
మెమరీ: 1,382,400 GB
ప్రాసెసర్: IBM పవర్ 9 22C 3.1GHz
ఆపరేటింగ్ సిస్టమ్: Red Hat Enterprise Linux

 

 

Tianhe-2A - TH-IVB-FEP Cluster
 

Tianhe-2A - TH-IVB-FEP Cluster

తయారీదారులు: ANU
కోర్స్ : 4,981,760
మెమరీ: 2,277,376 GB
ప్రాసెసర్: ఇంటెల్ Xeon E5-2692v2 12C 2.2GHz
ఆపరేటింగ్ సిస్టమ్: Kailin Linux

Piz Daint - Cray XC50

Piz Daint - Cray XC50

తయారీదారులు: Cray INC
కోర్స్: 361,760
మెమరీ: 340,480 GB
ప్రాసెసర్: Xeon E5-2690v3 12C 2.6GHz
ఆపరేటింగ్ సిస్టం: Cray Linux Environments

Titan - Cray XK7

Titan - Cray XK7

తయారీదారులు: Cray INC
కోర్స్: 560,640
మెమరీ: 710,144 GB
ప్రాసెసర్: Opteron 6274 16C 2.2GHz
ఆపరేటింగ్ సిస్టమ్: Cray Linux Environments

Sequoia - BlueGene/Q

Sequoia - BlueGene/Q

తయారీదారులు: IBM
కోర్స్: 1,572,864
మెమరీ: 1,572,864 GB
ప్రాసెసర్: పవర్ BQC 16C 1.6GHz
ఆపరేటింగ్ సిస్టమ్: Linux

Trinity - Cray XC40

Trinity - Cray XC40

తయారీదారులు: Cray INC
కోర్స్: 979,968
ప్రాసెసర్: Intel Xeon Phi 7250 68C 1.4GHz
ఆపరేటింగ్ సిస్టమ్: Cray Linux Environments

Cori - Cray XC40

Cori - Cray XC40

తయారీదారులు: Cray INC
కోర్స్: 622,336
మెమరీ: 878,592 GB
ప్రాసెసర్: Intel Xeon Phi 7250 68C 1.4GHz
ఆపరేటింగ్ సిస్టమ్: Cray Linux Environments

 Nurion - Cray CS500

Nurion - Cray CS500

తయారీదారులు: Cray INC
కోర్స్: 570,020
ప్రాసెసర్: Intel Xeon Phi 7250 68C 1.4GHz
ఆపరేటింగ్ సిస్టమ్: CentOS

Oakforest-PACS

Oakforest-PACS

తయారీదారులు: Fujitsu
కోర్స్: 556,104
మెమరీ: 919,296 GB
ప్రాసెసర్: Intel Xeon Phi 7250 68C 1.4GHz
ఆపరేటింగ్ సిస్టం: Linux

HPC4 - Proliant DL380 Gen10

HPC4 - Proliant DL380 Gen10

తయారీదారులు: HPE
కోర్స్: 253,600
మెమరీ: 304,320 GB
ప్రాసెసర్: Xeon platinum 8160 24C 2.1GHz
ఆపరేటింగ్ సిస్టమ్: RHEL 7.4

Tera-1000-2

Tera-1000-2

తయారీదారులు: Bull
కోర్స్: 561,408
మెమరీ: 1,585,152 GB
ప్రాసెసర్: Intel Xeon Phi 7250 68C 1.4GHz
ఆపరేటింగ్ సిస్టం: bullx SCS

Stampede2

Stampede2

తయారీదారులు: Dell EMC
కోర్స్: 367,024
మెమరీ: 736,512 GB
ప్రాసెసర్: Intel Xeon Phi 7250 68C 1.4GHz
ఆపరేటింగ్ సిస్టమ్: CentOS

Cray XC40

Cray XC40

తయారీదారులు: Cray INC
కోర్స్: 31,104
ప్రాసెసర్: Xeon E5-2680v3 12C 2.5GHz
ఆపరేటింగ్ సిస్టం: Cray Linux Environment

iDataPlex DX360M4

iDataPlex DX360M4

తయారీదారులు: IBM
కోర్స్: 38,016
ప్రాసెసర్: Xeon E5-2670 8C 2.6GHz
ఆపరేటింగ్ సిస్టం: Linux

Best Mobiles in India

English summary
Meet the world's 15 most-powerful computers.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X