మెర్క్యురీ ఎంట్యాబ్ ఎయిర్@రూ.10,999

Posted By:

కోబియన్ కంపెనీ మెర్క్యురీ ఎంట్యాబ్ ఎయిర్ పేరుతో సరికొత్త 3జీ వాయిస్ కాలింగ్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ కంప్యూటర్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ట్యాబ్ 3జీ వాయిస్ కాలింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ప్లాట్‌ఫామ్ పై స్సందించే ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్ విలువ రూ.10,999. ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఈ ట్యాబ్లెట్ మార్కెట్లో లభ్యంకానుంది.

 మెర్క్యురీ ఎంట్యాబ్ ఎయిర్@రూ.10,999

మెర్క్యురీ ఎంట్యాబ్ ఎయిర్ కీలక స్పెసిఫికేషన్‌లు:

7.85 అంగుళాల డిస్‌ప్లే,
రిసల్యూషన్ సామర్థ్యం 1024 x 768పిక్సల్స్,
ఐపీఎస్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ మీడియాటెక్ ఎంటీ83112 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
డ్యుయల్ సిమ్ సపోర్ట్,
3జీ వాయిస్ కాలింగ్,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, జీఎస్ఎమ్, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్),
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot