మార్చిలో మెర్క్యురీ టాబ్లెట్..!
oi
-Prashanth
By Prashanth

ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీ సంస్థ మెర్క్యురీ దేశీయ విపణిలో సరికొత్త స్మార్ట్ టాబ్లెట్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఆండ్రాయిడ్ ఆధారితంగా పనిచేసే ఈ కంప్యూటింగ్ డివైజ్ అత్యుత్తమ ఫీచర్లను ఒదిగి ఉంది. మార్చి చివరి నాటికి దేశంలోని ప్రముఖ గ్యాడ్జెట్ స్టోర్‌లలో ఈ టాబ్లెట్ పీసీ లభ్యం కానుంది.
ఫీచర్లు:
* 7 అంగుళాల టచ్ స్ర్కీన్,
* ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
* శక్తివంతమైన 1 GHz ప్రాసెసర్,
* 3జీ కనెక్టువిటీ,
* టాబ్లెట్ ను ఒకే తడవలో 6 డివైజ్ లకు కనెక్టు చేసుకునేవిధంగా ఇంటిగ్రేటెడ్ వై-ఫై రూటర్,
* డిడిఆర్3 మెమరీ.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications