మైక్రోమాక్స్ 32 అంగుళాల ఎల్ఈడి టీవీ @ రూ.16,490

Posted By:

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ మంగళవారం 32 అంగుళాల ఎల్ఈడి టీవీని మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.16,490. అయితే, ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్.కామ్ (Snapdeal.com) ఈ టీవీ సెట్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా ప్రత్యేక ధర తగ్గింపు పై రూ.15,999కి  విక్రయిస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి. 

 మైక్రోమాక్స్ 32 అంగుళాల ఎల్ఈడి టీవీ @ రూ.16,490

ఈ 32 అంగుళాల ఎల్ఈడి టీవీ జీరో డాట్ ప్యానల్ అలానే సంకుచితమైన బిజెల్ డిజైన్‌ను కలిగి ఉంది. అన్ని వీడియో ఇంకా ఆడియో ఫార్మాట్‌లను సపోర్ట్ యూఎస్బీ ప్లే వ్యవస్థను ఈ టీవీలో ఏర్పాటు చేసారు. హెచ్‌డిఎమ్‌ఐ అలానే వీజీఏ పోర్ట్‌లను ఈ నాజూకు శ్రేణి టీవీ సెట్ కలిగి ఉంది. టీవీ పరిమాణం 734.5 x 80 x 431.5 మిల్లీ మీటర్లు, 32 అంగుళాల ఎల్ఈడి ప్యానల్ (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్).

స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో సామ్‌సంగ్ వంటి దిగ్గజ బ్రాండ్‌లతో పోటీపడుతున్న మైక్రోమాక్స్ ఎల్ఈడి టీవీల నిర్మాణ రంగంలోకి అక్టోబర్ 2012లో ప్రవేశించింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Micromax 32-Inch LED TV Now Up For Sale At Rs 16,490. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot