మైక్రోమాక్స్ నుంచి శక్తివంతమైన విండోస్ 10 ల్యాప్‌టాప్

మైక్రోమాక్స్ తన Alpha సిరీస్ నుంచి సరికొత్త ల్యాప్‌టాప్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. Alpha LI351 పేరుతో విడుదలైన ఈ ల్యాపీ ధర రూ.26,990.

మైక్రోమాక్స్ నుంచి శక్తివంతమైన విండోస్ 10 ల్యాప్‌టాప్

స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే :

15.6 అంగులాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్), విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెర్ట్జ్ ఇంటెల్ కోర్ ఐ3-5005యు (5th Gen)ప్రాసెసర్, ఇంటెల్ హెచ్‌డి గ్రాఫిక్స్ 500, 6జీబి ఎల్‌పీడీడీఆర్3 ర్యామ్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, 500 జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్ విత్ 1TB ఎక్స్‌ప్యాండబుల్ ఆప్షన్.

Read More : రూ.6,999లో ఏది బెస్ట్ ఫోన్..?

4సెల్ బ్యాటరీ, మైక్రోఫోన్ జాక్, హెడ్ ఫోన్ జాక్, డ్యుయల్ స్పీకర్స్, వై-ఫై, బ్లుటూత్ 4.0, హెచ్ డిఎమ్ఐ పోర్ట్, యూఎస్బీ 20 పోర్ట్, RJ45 Ethernet పోర్ట్ వంటి ఫీచర్లను ఈ ల్యాపీలో పొందుపరిచారు. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ Flipkart వీటిని ఎక్స్‌క్లూజివ్‍‌గా విక్రయిస్తోంది.

English summary
Micromax Alpha LI351 Windows 10 laptop with 15.6″ display, 6GB RAM launched. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot