5,999కే అదిరిపోయే టాబ్లెట్!

దేశీయబ్రాండ్ మైక్రోమ్యాక్స్ మరో బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్‌ను ఆవిష్కరించింది. ‘ఫన్‌బుక్ ఆల్ఫా’(Funbook Alpha)గా డిజైన్ కాబడిన ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ ధర రూ.5,999. ఆధునిక టెక్నాలజీతో తాము రూపొందించిన ఈ డివైజ్ దేశీయంగా ఆశాజనకమైన అమ్మకాలను రాబట్టగలదని బ్రాండ్ వర్దాలు అంచనా వేస్తున్నాయి.
ఫన్‌బుక్ ఆల్ఫా కీలక ఫీచర్లు:
స్మూత్ ఇంటర్‌ఫేస్,
7 అంగుళాల సమర్ధవంతమైన టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెర్జ్ ప్రాసెసర్,
512 ఎంబీ ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పెంచుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, యూఎస్బీ 2.0, హెచ్‌డిఎమ్‌ఐ అవుట్,
2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ ( బ్రౌజింగ్ టైమ్ 5 గంటలు),
ధర రూ.5,999.
త్వరలో లభ్యం కానున్న మైక్రోమ్యాక్స్ ‘ఫన్‌బుక్ ఆల్ఫా’ గ్రే కలర్ వేరియంట్‌లో లభ్యం కానుంది.
మరో టాబ్లెట్ మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ఫీచర్లు:
7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్, బరువు 350 గ్రాములు, ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1.2 గిగాహెడ్జ్ ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, 512ఎంబీ డీడీఆర్3 ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512 ఎంబీ డీడీఆర్3 ర్యామ్, బాహ్య మెమరీ 32జీబి, వై-ఫై, 3జీ, యూఎస్బీ కనెక్టువిటీ, పిక్సర్ బ్రౌజర్, వెబ్ బ్రౌజర్, నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ డేటాకార్డ్), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, 3.5ఎమ్ఎమ్ ఆడియో పోర్టు, స్టాండర్ట్ లయోన్ 2800mAh బ్యాటరీ , ధర రూ.7,000.


Click it and Unblock the Notifications