ఆన్‌లైన్ మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ చవక ధర ట్యాబ్లెట్ కంప్యూటర్ ‘ఫన్‌బుక్ పీ255’

|

దేశవాళీ ట్యాబ్లెట్ కంప్యూటర్ల తయారీ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ 'ఫన్‌బుక్ పీ255' పేరుతో చవక ధర ట్యాబ్లెట్ పీసీని దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఇన్ఫిబీమ్ Infibeam ఈ డివైజ్‌ను రూ.4,899కి ఆఫర్ చేస్తోంది.

దేశవ్యాప్తంగా పోర్టబుల్ కంప్యూటింగ్‌కు క్రేజ్ పెరుగుతున్న నేపధ్యంలో దేశవాళీ కంపెనీలైన హెచ్‌సీఎల్, కార్బన్, ఇంటెక్స్ తదితర బ్రాండ్‌లు బడ్జెట్ ప్రెండ్లీ ధరల్లో ట్యాబ్లెట్ పీసీలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ పీ255 ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్క్రీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్, ఆండ్రాయిడ్ వీ4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత. కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, వై-ఫై కనెక్టువిటీ, వై-ఫై, హాట్‌స్పాట్, యూఎస్బీ పోర్ట్, ట్యాబ్‌కు 3జీ డాంగిల్‌ను అనుసంధానించుకునే సౌలభ్యత, 2600 ఎమ్ఏహెచ్ లితియమ్ పాలిమర్ బ్యాటరీ (150 గంటల స్టాండ్‌బై టైమ్, 4 గంటల ఇంటర్నెట్ బ్రౌజింగ్ టైమ్).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఆన్‌లైన్ మార్కెట్లోకి  మైక్రోమ్యాక్స్ చవక ధర ట్యాబ్లెట్ కంప్యూటర్

ఆన్‌లైన్ మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ చవక ధర ట్యాబ్లెట్ కంప్యూటర్

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ పీ255 ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్క్రీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్, ఆండ్రాయిడ్ వీ4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత.

కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, వై-ఫై కనెక్టువిటీ, వై-ఫై, హాట్‌స్పాట్, యూఎస్బీ  పోర్ట్, ట్యాబ్‌కు 3జీ డాంగిల్‌ను అనుసంధానించుకునే సౌలభ్యత, 2600 ఎమ్ఏహెచ్ లితియమ్ పాలిమర్ బ్యాటరీ (150 గంటల స్టాండ్‌బై టైమ్, 4 గంటల ఇంటర్నెట్ బ్రౌజింగ్ టైమ్).

 ఆన్‌లైన్ మార్కెట్లోకి  మైక్రోమ్యాక్స్ చవక ధర ట్యాబ్లెట్ కంప్యూటర్
 
ఆన్‌లైన్ మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ చవక ధర ట్యాబ్లెట్ కంప్యూటర్

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ పీ255 ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్క్రీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్, ఆండ్రాయిడ్ వీ4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత. కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, వై-ఫై కనెక్టువిటీ, వై-ఫై, హాట్‌స్పాట్, యూఎస్బీ పోర్ట్, ట్యాబ్‌కు 3జీ డాంగిల్‌ను అనుసంధానించుకునే సౌలభ్యత, 2600 ఎమ్ఏహెచ్ లితియమ్ పాలిమర్ బ్యాటరీ (150 గంటల స్టాండ్‌బై టైమ్, 4 గంటల ఇంటర్నెట్ బ్రౌజింగ్ టైమ్).

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ పీ25

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X