మైక్రోమ్యాక్స్ కొత్త ట్యాబ్లెట్, 3జీ ఇంకా వాయిస్ కాలింగ్ ఫీచర్లతో......

Posted By:

 మైక్రోమ్యాక్స్ కొత్త ట్యాబ్లెట్, 3జీ ఇంకా వాయిస్ కాలింగ్ ఫీచర్లతో....
బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్ కంప్యూటర్‌ల తయారీ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ 3జీ ఇంకా వాయిస్ కాలింగ్ ఫీచర్లతో కూడిన ఫన్‌బుక్ పీ600 ట్యాబ్లెట్‌ను దేశీయ ఆన్‌లైన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.9,499. ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్ ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ Snapdeal సంవత్సరం వారంటీతో విక్రయిస్తోంది. లింక్ అడ్రస్:

మైక్రోమ్యాక్స్ పీ600 స్పెసిఫికేషన్‌లు:

7 అంగుళాల డిస్‌ప్లే,
మల్టీటచ్ సపోర్ట్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
2జీబి ఇంటర్నల్ మెమెరీ,
ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వై-ఫై, 3జీ కనెక్టువిటీ,
వాయిస్ కాలింగ్ సపోర్ట్,
బరువు 370 గ్రాములు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot