Just In
- 27 min ago గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- 1 hr ago Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- 15 hrs ago 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- 17 hrs ago Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
Don't Miss
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Sports చెన్నై సూపర్ కింగ్స్‌లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Movies సుడిగాలి సుధీర్ అమ్మాయిల పిచ్చోడా? జబర్దస్త్ కమెడియన్ ఘాటుగా రియాక్షన్!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మైక్రోమాక్స్ ఫన్‌బుక్ అల్ట్రా హైడెఫినిషన్ పీ580@రూ.11,990
దేశవాళీ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అనేక వేరియంట్లలో ట్యాబ్లెట్ పీసీలను విడుదల చేసింది. తాజాగా, మైక్రోమాక్స్ రూపొందించిన ‘ఫన్‌బుక్ అల్ట్రా హైడెఫినిషన్ పీ580' హైడెఫినిషన్ ట్యాబ్లెట్ ఆన్లైన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ప్రముఖ రిటైలర్ హోమ్షాప్18 ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్‌ను రూ.11,990కి ఆఫర్ చేస్తోంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధర శ్రేణిలో లభ్యమవుతున్న ఈ హైడెఫినిషన్ ట్యాబ్ స్పెసిఫికేషన్లను పరిశీలించినట్లయితే.....
7.8 అంగుళాల ఐపీఎస్ డిస్ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1280 x 720పిక్సల్స్),
3జీ సిమ్ కార్డ్‌స్లాట్ (వాయిస్ కాలింగ్ నిర్వహించుకునేందుకు),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ కనెక్టువిటీ, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్,
బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్,
3600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫన్‌బుక్ అల్ట్రా హైడెఫినిషన్ పీ580 ట్యాబ్లెట్ పీసీని మైక్రోమాక్స్ త్వరలోనే ఆవిష్కరించనుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470