Just In
- 1 hr ago
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
- 18 hrs ago
సోషల్ మీడియా లో కొత్త రూల్స్! మీరితే రూ.50 లక్షలు వరకు జరిమానా!
- 20 hrs ago
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- 23 hrs ago
స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ & ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై రిపబ్లిక్ డే ఆఫర్లు!
Don't Miss
- News
Jaggareddy: ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Movies
Veera Simha Reddy 12 Days Collections: 2 వారాలకు బ్రేక్ ఈవెన్ పూర్తి.. బాలయ్య సినిమాకు లాభాలు ఎంతంటే?
- Finance
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ కళ్లు చెదిరే లాభాలు.. కానీ పడిపోయిన స్టాక్ ధర.. ఏం చేయాలి..?
- Lifestyle
స్త్రీ, పురుషులు ఇద్దరూ తమ సంతానోత్పత్తని మెరుగుపరుచుకోవడానికి ఇవి తినాలి!
- Sports
INDvsNZ : మూడో వన్డేలో టాప్ స్కోర్ చేసే బ్యాటర్ ఎవరు?.. ఈ ముగ్గురి మధ్య పోటీ!
- Automobiles
మాజీ విశ్వ సుందరి 'సుస్మితా సేన్' మనసు దోచిన లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా?
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
సీఈఎస్ 2014లో మైక్రోమాక్స్ ల్యాప్‌టాబ్

భారతదేశపు రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ సీఈఎస్ 2014 వేదికగా రెండు ఆపరేటింగ్ సిస్టంలను సపోర్ట్ చేసే డ్యుయల్-బూట్ టాబ్లెట్‌ను ఆవిష్కరించింది. ‘మైక్రోమాక్స్ ల్యాప్‌టాబ్'గా నామకరణం చేయబడిన ఈ డ్యుయల్ - బూట్ డివైజ్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఇంకా విండోస్ 8.1 ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ ఆవిష్కరణతో డ్యుయల్-బూట్ టాబ్లెట్ డివైజ్‌ను పరిచయం చేసిన తొలి భారతీయ కంపెనీగా మైక్రోమాక్స్ గుర్తింపుతెచ్చుకుంది.
మైక్రోమాక్స్ ల్యాప్‌టాబ్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే......
10.1 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1,280 x 800పిక్సల్స్), 1.4గిగాహెట్జ్ ఇంటెల్ సిలిరాన్ ఎన్2805 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా స్టోరేజ్ సామర్ద్యాన్ని విస్తరించుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 7,400ఎమ్ఏహెచ్ బ్యాటరీ. డివైజ్ కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే బ్లూటూత్ 4.0, ఏ-జీపీఎస్, వైర్‌లెస్ కీబోర్డ్ వ్యవస్థ, మధ్యముగింపు హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్న ఈ డ్యుయల్ - బూట్ టాబ్లెట్ పీసీకి ఇండియన్ మార్కెట్లో ఎటువంటి ఆదరణ లభిస్తుందో వేచి చూడాలి. ఇండియన్ మార్కెట్లో మైక్రోమాక్స్ ల్యాప్‌టాబ్ ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి రానుంది. ధరకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరిన్ని అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి తెలుగు గిజ్‌బాట్.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470