రూ.13,999కే మైక్రోమాక్స్ ల్యాప్‌టాప్

|

ల్యాప్‌టాప్ మార్కెట్లోకి అడుగుపెట్టిన ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ ‘Canvas Lapbook' పేరుతో సరికొత్త ల్యాప్‌టాప్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.13,999. ఇంటెల్ క్వాడ్ కోర్ ఆటమ్ ప్రాసెసర్ (అప్ టూ 1.83గిగాహెర్ట్జ్ ) పై పనిచేసే ఈ ల్యాప్‌టాప్ ఏ విధమైన హీటింగ్ సమస్యలు లేకుండా నిరంతరాయంగా మల్టీమీడియా, మల్టీటాస్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్‌కు అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

Read More : మార్కెట్లోకి ‘Moto X Style'

Canvas Lapbook స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి..

11.6 అంగుళాల హైడెఫినిషన్ ఐఎస్‌పి డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366x768పిక్సల్స్), ఇంటెల్ ఆటమ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ల్యాపీ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లూటత్, యూఎస్ బీ 2.0 పోర్ట్స్), 5000 ఎమ్ఏమెచ్ బ్యాటరీ (11 గంటల నాన్ - స్టాప్ యూసేజ్). ఈ డివైస్ పై ఏడాది వారంటీతో పాటు వారం రోజుల ఆన్‌సైట్ సర్వీసును కంపెనీ అందిస్తోంది.

మైక్రోమాక్స్ Canvas Lapbook ఫోటో గ్యాలరీ
 
Most Read Articles
Best Mobiles in India

English summary
Micromax Launches Intel Atom Powered Canvas Lapbook at Rs. 13,999. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X