మైక్రోమ్యాక్స్ ‘ఆకర్ష్ మంత్రా’

Posted By: Prashanth

మైక్రోమ్యాక్స్ ‘ఆకర్ష్ మంత్రా’

 

గ్యాడ్జెట్ నిర్మాణ రంగంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్న దేశీయ సంస్థ‘మైక్రోమ్యాక్స్’ వినియోగదారులను మరింత ఆకట్టకునే క్రమంలో వినూత్న ప్రణాళికతో ముందుకురాబోతుంది. రెండు సరికొత్త తక్కువ ధర టాబ్లెట్‌లను మార్కెట్లోకి అందుబాటులోకి తేనుంది. ‘ఫన్‌బుక్ ఆల్ఫా’, ‘ఫన్‌బుక్ ఇన్ఫినిటీ’మోడళ్లలో డిజైన్ కాబడిన ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌లు సెప్టంబర్ మొదటి వారంలో రిటైల్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి.

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ఆల్ఫా:

7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ 32జీబి,

2800ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

ధర రూ.6,500.

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ఇన్ఫినిటీ:

7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ 32జీబి,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

4000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ

ధర రూ.6,500

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot