మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం ‘ది బెస్ట్’

Posted By:

భారత్‌లో ఉద్యోగం చేయాలనుకునేవారికి మైక్రోసాఫ్ట్ అత్యంత ఆకర్షణీయమైన పని స్థావరమని ఓ సర్వేలో వెల్లడైంది. మైక్రోసాఫ్ట్‌కు ఈ అరుదైన గౌరవం దక్కటం వరుసగా నాలుగోసారి. ప్రముఖ మానవ వనరుల సేవల సంస్థ రాండ్‌స్టడ్ నిర్వహించిన అధ్యయనంలో పని చేయడానికి ఇష్టపడుతున్న కంపెనీల జాబితాలో మైక్రోసాఫ్ట్ అగ్రస్థానంలో నిలిచింది.

అలానే ఐటీ, టెలికాం, ఐటీ ఆధారిత సేవల రంగాల్లో పనిచేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నట్లు ఈ సర్వే తెలిపింది. ఈ సర్వేలో సోనీ ఇండియా రెండవ స్థానంలో నిలిచింది. మౌలిక సదుపాయాల రంగంలో ఎల్ అండ్ టీ, బ్యాంకింగ్ విభాగంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆతిధ్య రంగంలో తాజ్ గ్రూప్ సంస్థల్లో ఉద్యోగం చేసేందుకు యువత ఇష్టపడుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం ‘ది బెస్ట్’

మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం ‘ది బెస్ట్'

భారత్‌లో ఉద్యోగం చేయాలనుకునేవారికి మైక్రోసాఫ్ట్ అత్యంత ఆకర్షణీయమైన పని స్థావరమని ఓ సర్వేలో వెల్లడైంది. మైక్రోసాఫ్ట్‌కు ఈ అరుదైన గౌరవం దక్కటం వరుసగా నాలుగోసారి. ప్రముఖ మానవ వనరుల సేవల సంస్థ రాండ్‌స్టడ్ నిర్వహించిన అధ్యయనంలో పని చేయడానికి ఇష్టపడుతున్న కంపెనీల జాబితాలో మైక్రోసాఫ్ట్ అగ్రస్థానంలో నిలిచింది.

మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం ‘ది బెస్ట్'

సోనీ ఇండియా

మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం ‘ది బెస్ట్'

లార్సన్ అండ్ టర్బో...

మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం ‘ది బెస్ట్'

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం ‘ది బెస్ట్'

ఆతిధ్య రంగంలో తాజ్ గ్రూప్ సంస్థల్లో ఉద్యోగం చేసేందుకు యువత ఇష్టపడుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot