ఆ వీడియోలో మొత్తం ఆరబోసింది?

Posted By: Staff

ఆ వీడియోలో మొత్తం ఆరబోసింది?

సాఫ్ట్‌వేర్ జెయింట్ మైక్రోసాఫ్ట్ కొత్త వర్షన్ ఆఫీస్ సూట్‌ను సోమవారం ప్రకటించింది. ఈ సందర్భంగా నియోగదారుల కోసం ప్రదర్శించిన ప్రివ్యూ కొత్త వివరాలను వెలుగులోకి తెచ్చింది. ట్యాబ్లెట్ కంప్యూటర్స్ ఆదేతరహాలో టచ్‌స్క్రీన్ పరికరాల కోసం డిజైన్ చేయబడని

ఈ కొత్త ఆఫీస్ సూట్‌ ద్వారా వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ మొదలైన అప్లికేషన్‌లను టచ్, స్టైలస్, మౌస్, కీబోర్డ్ మొదలగు ఆప్షన్‌ల సాయంతో సౌకర్యవంతంగా రన్ చేసుకోవచ్చు. క్వాలిటీ కంప్యూటింగ్‌ను అందించే విధంగా ‘మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 15’ను తీర్చిదిద్దినట్లు కంపెనీ సీఈవో స్టీవ్ బామర్ తెలిపారు. క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసుగా ఇది.. విండోస్8తో కలిస్తే మరింత మెరుగ్గా పనిచేయగలదని ఆయన పేర్కొన్నారు. దీని పూర్తి స్థాయి వెర్షన్ వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుందని బామర్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 15 ఆఫీస్ సూట్ ప్రత్యేకతలను వీడియో రూపంలో తిలికంచవచ్చు...


src="http://www.youtube.com/watch?v=9zf0dqzTUPk

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot