For Quick Alerts
For Daily Alerts
Just In
- 8 hrs ago OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- 9 hrs ago వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- 11 hrs ago యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- 11 hrs ago OTT మరియు TV లతో, Dish TV Smart Plus లాంచ్ అయింది! ప్లాన్ ధర వివరాలు
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్‌తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మూడేళ్ల గ్యాప్ తరువాత...
Computer
oi-Staff
By Super
|
శాన్ ఫ్రాన్సిస్కో: సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ 8’ను ఈ అక్టోబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్టున్నట్లు వెల్లడించింది. ఈ అంశాన్ని టొరంటోలో జరిగిన మైక్రోసాఫ్ట్ వరల్డ్‌వైడ్ పార్టనర్ కాన్ఫరెన్స్‌లో ఈ వివరాలు బహిర్గతమయ్యాయు. విండోస్ 7 విడుదలైన మూడు సంవత్సరాల తరువాత విండోస్8 విడుదల కానుండటంతో మార్కెట్ వర్గాలు ఈ వోఎస్ పై భారీ అంచనాలు నెలకున్నాయి.
విండోస్ 8 ప్రపంచవ్యాప్తంగా 231 మార్కెట్లలో 109 భాషల్లో లభ్యమవుతుందని మైక్రోసాఫ్ట్ సీఈవో స్టీవ్ బామర్ ఈ సందర్భంగా తెలిపారు. మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టబోతున్న సర్ ఫేస్ ట్యాబ్లెట్ పీసీలలో సైతం విండోస్8ను వినియోగించనున్నారు. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ పీసులు, డెస్క్‌టాప్, ల్యాప్టాప్లన్నింటినీ ఈ వోఎస్ సపోర్ట్ చేస్తుంది.
మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ఆర్టి టాబ్లెట్ కంప్యూటర్ ఫీచర్లు:
10.6 అంగుళాల హై డెఫినిషన్ డిస్ప్లే,
.37మిల్లీమీటర్ల మందం,
676 గ్రాముల బరువు,
విండోస్ 8 ఆర్టి ఆపరేటింగ్ సిస్ట్ం,
స్టోరేజ్ సామర్ధ్యం 32జీబి, 64జీబి,
పోర్ట్స్ (మైక్రో ఎస్డీ, యూఎస్బీ 2.0, మైక్రో హైడెఫినిషన్ వీడియో, మిమో యాంటీనా),
ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసింగ్ యూనిట్.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: