ఫిగర్ కేక! (ఫోటో గ్యాలరీ)

Posted By:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

surface-tablet-1

surface-tablet-1

tablet-thickness-2

tablet-thickness-2

keyboard-3

keyboard-3

kickstand-4

kickstand-4

kickstand-thickness-5

kickstand-thickness-5
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

టెక్నాలజీ గెయింట్ మైక్రోసాఫ్ట్ తన సొంత హార్డ్‌వేర్ పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన విండోస్ 8 టాబ్లెట్‌లు ప్రస్తుత మార్కెట్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ సర్‌ఫేస్ టాబ్లెట్‌ల వివరాలను ఇటీవల నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ వెల్లడించిన విషయం తెలిసిందే. రెండు మోడళ్లలో రూపుదిద్దుకున్న ఈ టాబ్లెట్‌లలో ‘సర్‌ఫేస్ విండోస్ ఆర్‌టి’వర్షన్ ఆపిల్ కొత్త ఐప్యాడ్‌తో తలపడేదిగా ఉంటుంది. మరో వేరియంట్ ‘సర్‌ఫేస్ విండోస్ 8 ప్రో’ తక్కువ బరువు ల్యాప్‌టాప్‌లతో పాటు అల్ట్రాబుక్‌లకు పోటీగానిలుస్తుంది.

Read In English

సర్‌ఫేస్ విండోస్ ఆర్‌టి ఫీచర్లు:

* విండోస్ ఆర్‌టి ఆపరేటింగ్ సిస్టం,

* 9.3 మిల్లీమీటర్ల మందం, 676 గ్రాముల బరువు,

* 10.6 అంగుళాల క్లియర్ హై డెఫినిషన్ డిస్‌ప్లే,

* ఎన్-విడియా చిప్,

* ఆఫీస్ ‘15’ అప్లికేషన్స్,

* పోర్ట్స్ (మైక్రోఎస్డీ, యూఎస్బీ 2.0, మైక్రో హైడెఫినిషన్ వీడియో,

* టచ్‌కవర్, టైప్‌కవర్,

* మెమరీ వేరియంట్స్ 32జీబి, 64 జీబి.

సర్‌ఫేస్ విండోస్ 8 ప్రో:

* విండోస్ 8 ప్రో ఆపరేటింగ్ సిస్టం,

* 13.5 మిల్టీ మీటర్ల మందం, 903 గ్రాముల బరువు,

* 10.6 అంగుళాల క్లియర్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,

* పోర్ట్స్ ( మైక్రోఎస్డీఎక్స్ సీ, యూఎస్బీ 3.0, మినీ డిస్ ప్లే పోర్టు వీడియో),

* టచ్‌కవర్, టైప్‌కవర్, పెన్ విత్ పామ్ బ్లాక్,

* మెమరీ వేరియంట్స్ 64జీబి, 128జీబి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot