వాటిని వెనక్కి నెట్టి..కొత్త ట్రెండ్!

Posted By: Prashanth

వాటిని వెనక్కి నెట్టి..కొత్త ట్రెండ్!

 

ల్యాప్‌టాప్‌లతో పాటు సాధారణ టాబ్లెట్ పీసీలను వెనక్కినెడుతూ ‘టాబ్ టాప్ పీసీ’ ఆవిర్భవించింది. టాబ్లెట్ కంప్యూటర్‌ను పోలి ఉండే ఈ ఆధునిక కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌ను డెస్క్‌టాప్ పై పెట్టుకుని పనిచేసుకోవచ్చు. వివిధ స్ర్కీన్ వేరియంట్‌లలో లభ్యమవతున్న ఈ డివైజ్‌కు మిలాగ్రో సంస్థ రూపకల్పన చేసింది. అరచేతిలో ఇమిడే ఈ పరికరాల్లో ఎన్నెన్నో ప్రత్యేకతలు ఒదిగి ఉన్నాయి...

ప్రధాన ఫీచర్లు:

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,

శక్తివంతమైన ప్రాసెసర్,

1జీబి డీడీఆర్3 ర్యామ్,

హైడెఫినిషన్,

3జీ సిమ్ స్లాట్,

10 గంటల బ్యాకప్ నిచ్చే బ్యాటరీ,

50 ఇన్ బుల్ట్ అప్లికేషన్స్,

మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పెంచుకునే సౌలభ్యత,

3జీ కనెక్టువిటీ,

వై-ఫై,

బ్లూటూత్,

యూఎస్బీ కనెక్టువిటీ.

వివిధ ధరల శ్రేణుల్లో ఈ గ్యాడ్జెట్‌లు అందుబాటులో ఉన్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot