మోడ్రెన్ హైటెక్ భవనం

Posted By:

పాత రోజుల్లో విలాసవంతమైన భవనాలంటే స్విమ్మింగ్ పూల్స్.. టెన్నిస్ కోర్ట్స్.. వ్యాయామ శాల.. క్రీడా మైదానం ఇలా అనేక రకాలైన సదుపాయాలను ఉండేవి. నేటి ఆధునిక యుగంలో కనిపిస్తున్న సూపర్ - లగ్జరీ గృహాల్లో ప్రత్యేకమైన స్మార్ట్ ఫీచర్లను ఏర్సాటుచేస్తున్నారు. హోమ్ థియేటర్ సిస్టమ్స్, ప్లస్ లైట్స్, లాకబుల్ విండోస్, థెర్మోస్టాట్స్, విండో షేడ్స్ వంటి ప్రత్యేక సదుపాయాలను ఈ లగ్టరీ ఇళ్లలో కల్పిస్తున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సాంకేతిక మేళవింపుతో రూపుదిద్దుకున్న మోడ్రెన్ హైటెక్ భవనంలోని ఆధునిక హంగులను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.....

ప్రపంచంలోని 10 అత్యుత్తమ హైటెక్ హోటల్స్!

ఈ శీర్షిక ద్వారా మీకు పరిచయం కాబోతున్న 10 అత్యుత్తమ హైటెక్ హోటళ్లు ఆధునిక సాంకేతిక వసతులనుకలిగి సౌకర్యవంతమైన సర్వీసులను మీకు చేరువచేస్తాయి. పేపర్‌లెస్ బిల్లింగ్, రోబోటిక్ లగేజ్ హ్యాండ్లర్స్,ఇన్‌ఫ్రారెడ్ డోర్ బెల్ డిటెక్టర్స్ వంటి ప్రత్యేకఫీచర్లు ఈ హైటెక్ హోటల్స్‌లో ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోడ్రెన్ హైటెక్ భవనం

అత్యాధునిక హోమ్ థియోటర్ వ్యవస్థ

ఆధునిక వసతులతో కూడిన లివింగ్ రూమ్

ఆధునిక వసతులతో కూడిన లివింగ్ రూమ్

ట్యాబ్లెట్ అనుసంధాన వ్యవస్థ

ట్యాబ్లెట్ అనుసంధాన వ్యవస్థ

అత్యాధునిక సౌకర్యాలు

అత్యాధునిక సౌకర్యాలతో కూడిన పార్టీ రూమ్

స్మార్ట్ ఆపరేటింగ్ వ్యవస్థ

స్మార్ట్ ఆపరేటింగ్ వ్యవస్థ

అబ్బురపరుస్తున్న ఆధునిక హంగులు

అబ్బురపరుస్తున్న ఆధునిక హంగులు

Modern Hi-tech House

లగ్జరీ గృహాల్లో ప్రత్యేకమైన స్మార్ట్ ఫీచర్లను ఏర్సాటుచేస్తున్నారు. హోమ్ థియేటర్ సిస్టమ్స్, ప్లస్ లైట్స్, లాకబుల్ విండోస్, థెర్మోస్టాట్స్, విండో షేడ్స్ వంటి ప్రత్యేక సదుపాయాలను ఈ లగ్టరీ ఇళ్లలో కల్పిస్తున్నారు.

 

మోడ్రెన్ హైటెక్ గృహాల్లో ప్రత్యేకమైన స్మార్ట్ ఫీచర్లను ఏర్సాటుచేస్తున్నారు.

మోడ్రెన్ హైటెక్ గృహాల్లో ప్రత్యేకమైన స్మార్ట్ ఫీచర్లను ఏర్సాటుచేస్తున్నారు. హోమ్ థియేటర్ సిస్టమ్స్, ప్లస్ లైట్స్, లాకబుల్ విండోస్, థెర్మోస్టాట్స్, విండో షేడ్స్ వంటి ప్రత్యేక సదుపాయాలను ఈ లగ్టరీ ఇళ్లలో కల్పిస్తున్నారు.

 

అత్యాధునిక స్మార్ట్ ఫీచర్లు

అత్యాధునిక స్మార్ట్ ఫీచర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot