కోటీ ఆశల్లో ఐటీ సెక్టార్!

Posted By:

ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అక్షరాలా నిజమయ్యాయి.. అంతా కాంక్షించినట్లుగానే నరేంద్ర మోడీ కూటమి విజయఢంకా మోగించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా సంపూర్ణ మోజారిటీ సాధించిన మోడీ భారత దేశ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ముఖ్యంగా యువత మోడీ విజయంలో కీలక పాత్ర పోషించారు. మోడీ వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపడతాయన్నది యువత నమ్మకం. మోడీ తన ప్రచారంలో భాగంగా ఇంటర్నెట్ అలానే 3జీ టెక్నాలజీని అద్భుతంగా ఉపయోగించుకున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్ సహా అన్ని సామాజిక వెబ్‌సైట్ల‌లోనూ మోడీ గాలి వీచింది. మోడీ రాకతో భారత ఐటీ సెక్టార్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇ-పరిపాలన (E-governance)

కోటీ ఆశల్లో ఐటీ సెక్టార్!

ఇ-పరిపాలన (E-governance):

సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి కూడా సమాచారం సాంకేతిక పరిజ్ఞాన ఫలాలను అందించడానికి భారత ప్రభుత్వం 1990లో ఇ-పరిపాలనను ప్రవేశపెట్టింది. ఆ తరువాత ఇ-పరిపాలన కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు 27 మిషన్‌హెడ్ ప్రాజెక్టులు ఇంకా 8 కాంపోనెంట్స్ సహా జాతీయ ఇ-పరిపాలన ప్రణాళిలకు 206 మే18న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. మోడీ రాకతో ఇ-పరిపాలన మరింత సమర్థవంతం కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

టెలీ కమ్యూనికేషన్(Telecommunications)

కోటీ ఆశల్లో ఐటీ సెక్టార్!

టెలీ కమ్యూనికేషన్(Telecommunications)

మోడీ తన ప్రచారంలో భాగంగా ఇంటర్నెట్ అలానే 3జీ టెక్నాలజీని అద్భుతంగా ఉపయోగించుకున్నారు. ఆధునిక సాంకేతిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకోగలిగే నేర్పరి మోడీ. ఇంటర్నెట్ ఇంకా సెల్యూలర్ నెట్ వర్క్ విభాగాలు మోడీ పాలనలో మరో అడు ముందుకేస్తాయన్నది ఓ విశ్లేషణ.

 

ఐటీ సెక్టార్

కోటీ ఆశల్లో ఐటీ సెక్టార్!

ఐటీ సెక్టార్:

యువత మోడీ విజయంలో కీలక పాత్ర పోషించారు. మోడీ వస్తే ముఖ్యంగా ఐటీ రంగం అభివృద్థి చెందిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపడతాయన్నది యువత నమ్మకం.

దేశవాళీ కంపెనీల సంఖ్య

కోటీ ఆశల్లో ఐటీ సెక్టార్!

మోడీ రాకతో  దేశవాళీ కంపెనీల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని విశ్లేషణలే వ్యక్తమవుతు్నాయి.

అందరికి అందుబాటులోకి చవక ధర ఆకాష్

కోటీ ఆశల్లో ఐటీ సెక్టార్!

అందరికి అందుబాటులోకి చవక ధర ఆకాష్ ట్యాబ్లెట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot