అమెరికా సైన్యంలో దోమ రోబోట్లు!
అగ్రరాజ్యం అమెరికా తన నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసే క్రమంలో దోమ రోబోట్లను తయారు చేసింది. ఈ కీటక గూఢచర్య డ్రోన్‌లు ప్రత్యేకమైన కెమెరా ఇంకా మైక్రోఫోన్ వ్యవస్థలను కలిగి ఉంటాయి. వీటిని రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేస్తారు. ఈ కీటక డ్రోన్‌లు అపరిచిత వ్యక్తికి సంబంధించిన డీఎన్ఏ నమూనాలను సేకరించటంతో పాటు ఆర్ఎఫ్ఐడి ట్రాకింగ్ నానో టెక్నాలజీని సదరు వ్యక్తి చర్మం పై విడిచిపెడతాయి. తద్వారా శత్రువు కదలికలను పసిగట్టేందకు వీలుంటుంది. అమెరికా రూపొందించిన కీటక గూఢచర్య డ్రోన్‌లకు సంబంధించిన దృశ్యాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు......

అమెరికా సైన్యంలో దోమ రోబోట్లు!
అమెరికా సైన్యంలో దోమ రోబోట్లు!

అమెరికా సైన్యంలో దోమ రోబోట్లు!
అమెరికా సైన్యంలో దోమ రోబోట్లు!

అమెరికా సైన్యంలో దోమ రోబోట్లు!
అగ్రరాజ్యం అమెరికా తన నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసే క్రమంలో దోమ రోబోట్లను తయారు చేసింది.

అమెరికా సైన్యంలో దోమ రోబోట్లు!
ఈ కీటక గూఢచర్య డ్రోన్‌లు ప్రత్యేకమైన కెమెరా ఇంకా మైక్రోఫోన్ వ్యవస్థలను కలిగి ఉంటాయి. వీటిని రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేస్తారు.

అమెరికా సైన్యంలో దోమ రోబోట్లు!
ఈ కీటక డ్రోన్‌లు అపరిచిత వ్యక్తికి సంబంధించిన డీఎన్ఏ నమూనాలను సేకరించటంతో పాటు ఆర్ఎఫ్ఐడి ట్రాకింగ్ నానో టెక్నాలజీని సదరు వ్యక్తి చర్మం పై
విడిచిపెడతాయి.

అమెరికా సైన్యంలో దోమ రోబోట్లు!
అమెరికా సైన్యంలో దోమ రోబోట్లు!

అమెరికా సైన్యంలో దోమ రోబోట్లు!
అమెరికా సైన్యంలో దోమ రోబోట్లు!


Click it and Unblock the Notifications








