వివాదాస్పద వీడియో గేమ్స్!!

|

నేటి తరం చిన్నారుల్లో అత్యధిక శాతం మంది ఆన్‌లైన్ కంప్యూటర్ వీడియో గేమ్స్ పట్ల ఆకర్షితులవుతున్నారు. సరదాగా ప్రారంభమైన ఈ అలవాటు వ్యసనంగా మారటంతో పిల్లలు వీడియో గేమ్‌లకు బానిసలుగా మారిపోతున్నారు. దింతో వారి మానసిక, శారీరక స్థితిగతుల ఎదుగుదల ప్రశ్నార్థకంగా మారుతుంది. దీనికి తోడు వీడియో గేమ్‌లలో మోతాదుకు మించి యాక్షన్ ఇంకా లైంగిక హింసను చూపిస్తున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అసభ్యకర దృశ్యాలను కలిగి వివాదాల్లో చిక్కుకున్న పలు వీడియో గేమ్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.......

 

40 గంటలు వీడియో గేమ్ ఆడి చనిపోయాడు!

ఏకంగా నలభై గంటల పాటు నిద్రాహారాలు మాని వీడియో గేమ్ ఆడి మృత్యువాతపడిన ఓ టీనేజర్ ఉధంతం తైవాన్‌లో సంచలనం రేకెత్తించింది. దర్యాప్తు నిర్వహించిన స్థానిక పోలీసులు మృతిని పేరు తెలియాల్సి ఉందని, అతని ఇంటి పేరు మాత్రం ‘చువాంగ్'గా గుర్తించామని తెలిపారు. సంఘటన పూర్వాపరాల్లోకి వెళితే... తైవాన్‌లోని ఓ ఇంటర్నెట్ సెంటర్‌కు చువాంగ్ ఈ నెల13న వచ్చాడు. వీడియో గేమ్ ఆడటం ప్రారంభించిన చువాంగ్ ఆటలో నిమగ్నమై కూర్చున్న చోటు నుంచి లేవకుండా 40 గంటలు గడిపాడు. 15వ తేదీని సదురు నెట్ సెంటర్ ఉద్యోగి చువాంగ్‌ను గమనించి పలకరిద్దామని యత్నించగా కుర్చీలోంచి కిందపడిపోయాడు. సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు.

వివాదాస్పద వీడియో గేమ్స్!!

వివాదాస్పద వీడియో గేమ్స్!!

1.) బుల్లీ (bully)

కారణం - మితిమీరిన యాక్షన్,

 

టాంబ్ రైడర్ (Tomb Raider)

టాంబ్ రైడర్ (Tomb Raider)

2.) టాంబ్ రైడర్ (Tomb Raider)
కారణం - అశ్లీలత

ఎతినిక్ క్లింజింగ్ (Ethnic Clenjing)

ఎతినిక్ క్లింజింగ్ (Ethnic Clenjing)

ఎతినిక్ క్లింజింగ్ (Ethnic Clenjing)
కారణం: రంగుల తేడా

 వివాదాస్పద వీడియో గేమ్స్
 

వివాదాస్పద వీడియో గేమ్స్

4.) ముస్లీం మసక్రే
కారణం - విధ్వంసకర సందేశం.

లెప్ట్ ఫర్ డెడ్ 2 (Left 4 Dead 2)

లెప్ట్ ఫర్ డెడ్ 2 (Left 4 Dead 2)

5.) లెప్ట్ ఫర్ డెడ్ 2 (Left 4 Dead 2)
కారణం: మితిమీరిన యాక్షన్ ఇంకా భయం

స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ (State of Emergency)

స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ (State of Emergency)

6.) స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ (State of Emergency)
కారణం: మిలటరీ తరహా యాక్షన్

 సైలెంట్ హిల్ (Silent Hill):

సైలెంట్ హిల్ (Silent Hill):

7.) సైలెంట్ హిల్ (Silent Hill):
కారణం: గ్రాఫిక్ హింస

 గ్రాండ్ తెఫ్ట్ ఆటో (Grand Theft Auto):

గ్రాండ్ తెఫ్ట్ ఆటో (Grand Theft Auto):

8.) గ్రాండ్ తెఫ్ట్ ఆటో (Grand Theft Auto):
కారణం - లైంగిక హింస

మాస్ ఎఫెక్ట్ (Mass Effect)

మాస్ ఎఫెక్ట్ (Mass Effect)

మాస్ ఎఫెక్ట్ (Mass Effect):
కారణం: రేప్ సీన్స్ ఇంకా సెక్స్ మోడల్స్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X