మోటరోలా స్మార్ట్‌వాచ్.. 5 కాన్సెప్ట్ డిజైన్‌లు

Posted By:

మోటరోలా కంపెనీ నుంచి మొట్టమొదటి సారిగా విడుదల కాబోతున్న స్మార్ట్‌వాచ్ ‘మోటో 360'. ఈ స్మార్ట్‌వాచ్‌కు సంబంధించి ఇప్పటికే అనేక రూమర్లు ఇంటర్నెట్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి.

మోటరోలా స్మార్ట్‌వాచ్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్తను పరిశీలించినట్లయితే...మోటో 360 వాచ్ రూపకల్పనలో భాగంగా మోటరోలా ఈ ఏడాది ఆరంభంలో తమ స్మార్ట్‌వాచ్‌కు సంబంధించి ఫేస్  డిజైన్‍‌లను తయారు చేయలంటూ డిజైనర్లకు పిలుపునిచ్చిందట. ఈ పిలుపుకు గాడ్జెట్ ప్రపంచం నుంచి మిశ్రమ స్పందన లభించటంతో మొత్తం 1300 ఎంట్రీలు కంపెనీకి అందాయట.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

తమకు అందిన 1300  ఫేస్ డిజైన్‌లలో న్యాయ నిర్ణీతలు అంతిమంగా 10 డిజైన్‌లను ఎంపిక చేసారట. మోటో 360కి సంబంధించి ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్న 5 కాన్సెప్ట్ డిజైన్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటరోలా స్మార్ట్‌వాచ్.. 5 కాన్సెప్ట్ డిజైన్‌లు

మోటరోలా స్మార్ట్‌వాచ్.. 5 కాన్సెప్ట్ డిజైన్‌లు

Dual disc Display

మోటరోలా స్మార్ట్‌వాచ్.. 5 కాన్సెప్ట్ డిజైన్‌లు

మోటరోలా స్మార్ట్‌వాచ్.. 5 కాన్సెప్ట్ డిజైన్‌లు

The Radio Look

మోటరోలా స్మార్ట్‌వాచ్.. 5 కాన్సెప్ట్ డిజైన్‌లు

మోటరోలా స్మార్ట్‌వాచ్.. 5 కాన్సెప్ట్ డిజైన్‌లు

The Radar Look

మోటరోలా స్మార్ట్‌వాచ్.. 5 కాన్సెప్ట్ డిజైన్‌లు

మోటరోలా స్మార్ట్‌వాచ్.. 5 కాన్సెప్ట్ డిజైన్‌లు

The Splice Effect

మోటరోలా స్మార్ట్‌వాచ్.. 5 కాన్సెప్ట్ డిజైన్‌లు

మోటరోలా స్మార్ట్‌వాచ్.. 5 కాన్సెప్ట్ డిజైన్‌లు

From 007's Locker

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot