‘ఎమ్ఎస్ఐ’ గ్యేమింగ్ ల్యాప్‌టాప్, చిన్నారుల ప్రత్యేకం!!

Posted By: Staff

‘ఎమ్ఎస్ఐ’ గ్యేమింగ్ ల్యాప్‌టాప్, చిన్నారుల ప్రత్యేకం!!


‘‘సెలవొస్తే చాలు, చిన్నారులు మీ మాట వినకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారా.? ఎండా, వానను కూడా లెక్కచేయకుండా వీధిలోకి తుర్రుమంటున్నారా..? వారిని కట్టడి చేయ్యటంలో విఫలమవుతున్నామని చింతిస్తున్నారా..?, మీ చిన్నారులను ఇంటిపట్టునే ఉంచి వారికి క్రమశిక్షణను నేర్పే ఖరీదైన ఉపకరణం మార్కెట్లో విడుదలైంది. విజ్ఞానానికి.. విజ్ఞానం, వినోదానికి.. వినోదం అందించే గ్యేమింగ్ ల్యాప్‌టాప్ పరికరాన్ని ప్రముఖ సాంకేతిక పరికరాల తయారీదారు ఎమ్ఎస్ఐ (MSI) మార్కెట్లో విడుదల చేసింది."

ప్రత్యేకించి ఆటల కోసం రూపొందించబడ్డ ఈ ఉపకరణం, ఓ కొత్త లోకంలో విహరించిన అనుభూతిని కలిగజేస్తుంది. ‘ఎమ్ఎస్ఐ GT780’ మోడల్ గా మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ గ్యాడ్జెట్ కాన్ఫిగరేషన్లను క్లుప్తంగా ఇప్పుడు చూద్దాం:

- అత్యాధునిక ఆడ్వాన్సడ్ వ్యవస్థను ఈ ల్యాపీలో పొందుపరిచారు.
- ల్యాపీ నిర్మాణంలో ఉపయోగించిన బ్లాక్ ప్లాస్టిక్ వ్యవస్థ పరికరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దింది.
- ఆధునిక కీ బోర్డు వ్యవస్థలో ఏర్పాటు చేసిన షార్ట్ ట్రావెల్ ‘కీ’లు ల్యాపీకి ప్రత్యేక ఆకర్షణ.
- మల్టీ కలర్ డిస్కో లైటింగ్ అంశాలు వినియోగదారులను మరింత అబ్బురపరుస్తాయి.
- అత్యాధునిక సౌండ్ స్పెషలైజేషన్ వ్యవస్థ ధియోటర్ అనుభూతిని కలిగిస్తుంది.
- లెఫ్ట్ సెంట్రిక్ పోసిషన్ లో ఏర్పాటు చేచసిన టచ్ ప్యాడ్ వ్యవస్థ కాస్తంత నిరుత్సహా పరిచే అంశం.
- ఉపయోగించని పటిష్ట హార్డ్ వేర్ వ్యవస్థ ల్యాపీకి మరో ప్లస్ పాయింట్.
- అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఈ స్టన్నింగ్ ల్యాపీ మార్కెట్లో రూ.40,000కు లభ్యమవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot