తక్కువ ధరలో వాడు - వీడు

Posted By: Prashanth

తక్కువ ధరలో వాడు - వీడు

 

రోజు రోజుకీ మార్కెట్లో విడుదలవుతున్న టాబ్లెట్స్‌లలో వినియోగదారులు ఏ టాబ్లెట్‌ని ఎంచుకోవాలనే సందిగ్దంలో ఉంటున్నారు. ఇలాంటి సందిగ్దంలో ఉన్న వారితో పాటు, ఎక్కువ ఫీచర్స్‌తో తక్కువ ఖరీదు కలిగిన టాబ్లెట్స్ కోసం అన్వేషించే వారి కోసం మార్కెట్లోకి రెండు కొత్త టాబ్లెట్స్ వస్తున్నాయి. ఈ రెండు కొత్త టాబ్లెట్స్ పేర్లు ఎమ్ఎస్ఐ విండ్‌ప్యాడ్ ఎంజాయ్ 10, మెర్కురీ ఎమ్ ట్యాబ్ నియో.

'ఎమ్ఎస్ఐ విండ్‌ప్యాడ్ ఎంజాయ్ 10' టాబ్లెట్ ప్రత్యేకతలు:

తయారీదారు:    MSI

మోడల్ పేరు:     WindPad Enjoy 10

సిపియు :     ARM Cortex A8

సిపియు స్పీడ్:     1200 Mhz

ఆపరేటింగ్ సిస్టమ్:     Android 2.3

డిస్ ప్లే సైజు:    10.0" 1024 X 768

స్క్రీన్ టైపు:    LED-Backlit LCD

టచ్ స్క్రీన్ టెక్నాలజీ:    Capacitive Multi-touch

డిస్ ప్లే టైపు:    Soft (Finger) Touch

RAM:     512 MB

Flash:     4 GB

కీబోర్డ్:     NO

మౌస్ పాయింటర్:     NO

బ్యాటరీ కెపాసిటీ:     27.3 (Wh)

బరువు:     795gm / 28 oz.

'మెర్కురీ ఎమ్ ట్యాబ్ నియో' టాబ్లెట్ ప్రత్యేకతలు:

* 7 inch capacitive touchscreen display

* 1 GHz dual core Cortex A9 processor

* Android 2.2 (Froyo) OS

* 2 megapixel rear camera

* 0.3 megapixel front-facing camera for video calling

* 4 GB internal memory

* microSD card slot

* 32 GB expandable memory

* HDMI Video Output

* Dual speakers

* EDGE/GPRS support,

* Wi-Fi IEEE 802.11b/g

* mini-USB port

* Bluetooth 3.0 with A2DP

* 4000 mAh battery

ఇండియన్ మార్కెట్లో 'ఎమ్ఎస్ఐ విండ్‌ప్యాడ్ ఎంజాయ్ 10' టాబ్లెట్ ధర సుమారుగా రూ 17, 000 ఉండగా.. అదే 'మెర్కురీ ఎమ్ ట్యాబ్ నియో' టాబ్లెట్ ధర రూ 16,000గా నిర్ణయించడమైంది. ఈ టాబ్లెట్స్‌ని బిజినెస్ ప్రొపెషనల్స్‌తో పాటు, ఇంట్లో ఉండే వినియోగదారులు కూడా ఉపయోగించే విధంగా తయారు చేయడం జరిగిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot