సోనీ ఎక్స్‌పీరియా జెడ్4 టాబ్లెట్: 8 టాప్ ఫీచర్లు

Posted By:

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2015 వేదిగా జపాన్ టెక్ దిగ్గజం సోనీ తన ఎక్స్‌పీరియా శ్రేణి నుంచి జెడ్4 టాబ్లెట్‌ను ఆవిష్కరించింది. శక్తివంతమైన స్నాప్‍‌డ్రాగన్ 810 సీపీయూ వ్యవస్థను కలిగి ఉన్న ఈ డివైస్ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 3జీబి ర్యామ్‌తో అత్యుత్తమ సౌండ్ వ్యవస్థను ఈ సోనీ ఫ్లాగ్‌షిప్ డివైస్ కలిగి ఉంది. ఎక్స్‌పీరియా జెడ్4 టాబ్లెట్‌లోని 8 అత్యుత్తమ ఫీచర్లను క్రింది స్లైడ్‌షోలో  చూడొచ్చు...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోనీ ఎక్స్‌పీరియా జెడ్4 టాబ్లెట్: 8 టాప్ ఫీచర్లు

డిస్‌ప్లే:

ఎక్స్‌పీరియా జెడ్4, 10.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది (రిసల్యూషన్ సామర్థ్యం 2560×1600పిక్సల్స్), 300 పీపీఐ, సోనీ ట్రైలూమినస్ టెక్నాలజీ, ఎక్స్-రియాల్టీ మొబైల్ ఇంజిన్.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్4 టాబ్లెట్: 8 టాప్ ఫీచర్లు

ప్రాసెసర్:

2గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810, 74 బిట్ ఆక్టాకోర్ ప్రాసెసర్, అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్4 టాబ్లెట్: 8 టాప్ ఫీచర్లు

స్టోరేజ్:

32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

సోనీ ఎక్స్‌పీరియా జెడ్4 టాబ్లెట్: 8 టాప్ ఫీచర్లు

కెమెరా:

8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్4 టాబ్లెట్: 8 టాప్ ఫీచర్లు

సాఫ్ట్‌వేర్:

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆప్టిమైజిడ్ ఎక్స్‌పీరియా లాంచర్.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్4 టాబ్లెట్: 8 టాప్ ఫీచర్లు

కనెక్టువిటీ ఫీచర్లు:

జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్, జీపీఆర్ఎస్/ఎడ్జ్, 4జీ, 3జీ, 2జీ, యూఎమ్‌టీఎస్, బ్లూటూత్, వై-ఫై,

సోనీ ఎక్స్‌పీరియా జెడ్4 టాబ్లెట్: 8 టాప్ ఫీచర్లు

డిజైన్:

మెటల్ ఫ్రేమ్ ఇంకా డ్యూరబుల్ గ్లాస్ డిజైన్, 6.1 మిల్లీమీటర్ల మందం, బరువు 395 గ్రాములు, వైట్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో ఈ డివైస్ లభ్యమవుతుంది.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్4 టాబ్లెట్: 8 టాప్ ఫీచర్లు

బ్యాటరీ:

6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (17 గంటల వీడియో ప్లేబ్యాక్ సామర్థ్యంతో)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
MWC 2015: Top 8 Features of Sony Xperia Z4 Tablet. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot