జపాన్ దిగ్గజం నుంచి ప్రపంచపు తక్కువ బరువు టాబ్లెట్ కంప్యూటర్!

జపాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎన్ఈసీ(NEC)సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్‌ను ఆవిష్కరించింది. మీడియాస్ ట్యాబ్ యూఎల్ ఎన్08-డి కోడ్ నేమ్‌తో డిజైన్ కాబడిన ఈ టాబ్లెట్ పీసీని జపాన్ మొబైల్ ఆపరేటర్ ఎన్‌టీటీ డొకొమో విక్రయిస్తుంది. ప్రపంచపు తక్కువ బరువు కలిగిన టాబ్లెట్‌గా ఈ డివైజ్ గుర్తింపు తెచ్చుకుంది.
ఫీచర్లు:
బరువు 249 గ్రాములు,
7.9మిల్లీమీటర్ల మందం,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎమ్ఎస్ఎమ్8960 సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (క్లాక్ వేగం 1.5గిగాహెర్జ్),
7 అంగుళాల స్ర్కీన్,
రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పెంచుకునే సౌలభ్యత,
3100ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

nec_media_tab_ul_n_08_1
nec_media_tab_ul_n_08_1
world-s-lightest-7-tablet-announced-by-nec-2_0
world-s-lightest-7-tablet-announced-by-nec-2_0
world-s-lightest-7-tablet-announced-by-nec-4
world-s-lightest-7-tablet-announced-by-nec-4
world-s-lightest-7-tablet-announced-by-nec-6
world-s-lightest-7-tablet-announced-by-nec-6
world-s-lightest-7-tablet-announced-by-nec-7-1
world-s-lightest-7-tablet-announced-by-nec-7-1
world-s-lightest-7-tablet-announced-by-nec-8
world-s-lightest-7-tablet-announced-by-nec-8
world-s-lightest-7-tablet-announced-by-nec-9
world-s-lightest-7-tablet-announced-by-nec-9

Click it and Unblock the Notifications