మార్కెట్లో అందుబాటులో ఉన్న మొబైల్ ఇంటర్నెట్ 3జీ డేటా ప్లాన్‌లు

|

దేశీయంగా మొబైల్ ఇంటర్నెట్ వినియోగం విస్తరిస్తుండటంతో ప్రముఖ టెలికాం కంపెనీలు 3జీ డేటా‌ప్లాన్‌లకు సంబంధించి ప్రత్యేక ఆఫీర్లను అందిస్తున్నాయి. ఎయిర్‌టెల్, ఐడియా, టాటా డొకొమో, ఎయిర్‌సెల్, రిలయన్స్, వొడాఫోన్ వంటి ప్రముఖ ఆపరేటర్లు 3జీ ధరలను తగ్గించిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. 3జీ కనెక్టువిటీ సేవలను ఉపయోగించకోవటం ద్వారా యూజర్లు వేగవంతమైన ఇంటర్నెట్‌ను పొందవచ్చు. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా ప్రముఖ టెలికాం ఆపరేటర్లు అందిస్తున్న ప్రత్యేక ఆఫర్ల వివరాలను మీతో షేర్ చేసుకంటున్నాం.

 

మొబైల్ ఇంటర్నెట్ 3జీ డేటా ప్లాన్‌లు

మొబైల్ ఇంటర్నెట్ 3జీ డేటా ప్లాన్‌లు

వొడాఫోన్:

రూ.251----- 1జీబి ఇంటర్నెట్ వినియోగం ( నెల రోజుల వ్యాలిడిటీ),
రూ.451----- 2జీబి ఇంటర్నెట్ వినియోగం (నెల రోజుల వ్యాలిడిటీ),
రూ.654----- 3జీబి ఇంటర్నెట్ వినియోగం (నెల రోజుల వ్యాలిడిటీ).

వొడాఫోన్ అందిస్తున్న మరిన్ని 3జీ డేటా ప్లాన్‌లను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

మొబైల్ ఇంటర్నెట్ 3జీ డేటా ప్లాన్‌లు

మొబైల్ ఇంటర్నెట్ 3జీ డేటా ప్లాన్‌లు

2.) రిలయన్స్:

రూ.198---- 500ఎంబి ఇంటర్నెట్ వినియోగం (నెల రోజుల వ్యాలిడిటీ),
రూ.247---- 1జీబి ఇంటర్నెట్ వినియోగం (నెల రోజుల వ్యాలిడిటీతో),
రూ.448---- 2జీబి ఇంటర్నెట్ వినియోగం (నెల రోజుల వ్యాలిడిటీతో).
రిలయన్స్ అందిస్తున్న మరిన్ని 3జీ డేటా‌ప్లాన్‌లను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

మొబైల్ ఇంటర్నెట్ 3జీ డేటా ప్లాన్‌లు
 

మొబైల్ ఇంటర్నెట్ 3జీ డేటా ప్లాన్‌లు

3.) ఎయిర్‌టెల్ :

రూ.255---- 1జీబి ఇంటర్నెట్ వినియోగంతో (నెల రోజుల వ్యాలిడిటీ)
రూ.755---- 4జీబి ఇంటర్నెట్ వినియోగంతో (నెల రోజుల వ్యాలిడిటీ)

ఎయిర్‌టెల్ అందిస్తున్న మరిన్ని 3జీ డేటా‌ప్లాన్‌లను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

మొబైల్ ఇంటర్నెట్ 3జీ డేటా ప్లాన్‌లు

మొబైల్ ఇంటర్నెట్ 3జీ డేటా ప్లాన్‌లు

5.) ఐడియా:

రూ.246----- 1జీబి ఇంటర్నెట్ వినియోగం (నెల రోజుల వ్యాలిడిటీతో)
రూ.349----- 1.5జీబి ఇంటర్నెట్ వినియోగం (నెల రోజుల వ్యాలిడిటీతో)
ఐడియా అందిస్తున్న మరిన్ని3జీ డేటా ప్లాన్‌లను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మొబైల్ ఇంటర్నెట్ 3జీ డేటా ప్లాన్‌లు

మొబైల్ ఇంటర్నెట్ 3జీ డేటా ప్లాన్‌లు

6.) ఎయిర్‌సెల్ :

రూ.198--- 1జీబి ఇంటర్నెట్ వినియోగం (నెల రోజుల వ్యాలిడిటీతో)
రూ.399--- 2జీబి ఇంటర్నెట్ వినియోగం (నెల రోజుల వ్యాలిడిటీతో)

ఎయిర్‌సెల్ అందిస్తున్న మరిన్ని 3జీ డేటా ప్లాన్‌లను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మొబైల్ ఇంటర్నెట్ 3జీ డేటా ప్లాన్‌లు

మొబైల్ ఇంటర్నెట్ 3జీ డేటా ప్లాన్‌లు

7.) టాటా డొకొమో:

రూ.255 --- 2జీబి ఇంటర్నెట్ వినియోగంతో (21 రోజుల వ్యాలిడిటీ),
రూ.352 --- 3జీబి ఇంటర్నెట్ వినియోగంతో (నెల రోజుల వ్యాలిడిటీ).

టాటా డొకొమో అందిస్తున్న మరిన్ని 3జీ డేటా‌ ప్లాన్‌లను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

ప్రముఖ టెలికామ్ ఆపరేటర్ టాటా డొకోమో తన 2జీ ఇంకా 3జీ ఇంటర్నట్ రేట్‌లను 90 శాతానికి తగ్గించనున్నట్లు ఇటీవల పేర్కొంది. ఈ తాజా సవరణ జూలై 1 నుంచి అమలులోకి వచ్చింది. దింతో హై స్పీడ్ మొబైల్ ఇంటర్నెట్‌ను యాక్సిస్ చేసుకునే టాటా డొకోమో వినియోగదారులు 10కేబీ ఇంటర్నెట్ వినియోగానికి 1 పైసా చెల్లిస్తే సరిపోతుంది. మొబైల్ ఇంటర్నెట్ టారిఫ్‌ల పై 90 శాతం తగ్గింపు: టాటా డొకొమో! డొకోమో రివైజుడ్ 2జీ నెట్‌వర్క్ మొబైల్ ప్యాక్స్: రీఛార్జ్ కూపన్ రూ.126: 2జీబి ఇంటర్నెట్ (30 రోజుల వ్యాలిడిటీతో), రీఛార్జ్ కూపన్ రూ.149: 2.5జీబి ఇంటర్నెట్ (30 రోజుల వ్యాలిడిటీతో), రీఛార్జ్ కూపన్ రూ.249: 3జీబి ఇంటర్నెట్ (60 రోజుల వ్యాలిడిటీతో), రివైజుడ్ 2జీ నెట్‌వర్క్ మొబైల్ ప్యాక్స్: రీఛార్జ్ కూపన్ రూ.255: 2జీబి ఇంటర్నెట్ (30 రోజుల వ్యాలిడిటీతో).

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X