కొత్త గేమ్స్ వచ్చేసాయ్..కొనేందుకు సిద్ధమేనా!

Posted By:

ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ అనివార్యమైంది. అంతర్జాలం చిన్నారులకు వరంలా మారింది. నేటి తరం విద్యార్థులు హాలీడేస్‌ను పూర్తిగా ఆన్‌లైన్ గేమింగ్‌కు కేటాయిస్తున్నారు. ఇంట్లో కంప్యూటర్ అందుబాటులోలేని వారు ఇంటెర్‌నెట్ కేఫ్‌లను ఆశ్రయిస్తున్నారు. అంతర్జాలంలో బెస్ట్ ఆన్‌లైన్ గేమ్స్ కోసం శోధిస్తున్నవారికి ఈ శీర్సిక ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుంది. చిన్నారుల నుంచి యువత వరకు అందరూ మెచ్చే అత్యుత్తమ అత్యత్తమ యాక్షన్ గేమ్ లు మార్కెట్లో విడుదలయ్యాయి. వాటిలో ప్రముఖ గేమ్ లకు సంబంధించిన వివరాలను క్రింద స్లైడ్ షోలో చూడొచ్చు......

గేమింగ్ వ్యసనం కాకూడదు, ఇదుగోండి ఉదాహరణ! ఏకంగా నలభై గంటల పాటు నిద్రాహారాలుమాని వీడియో గేమ్ ఆడి మృత్యువాతపడిన ఓ టీనేజర్ ఉధంతం తైవాన్‌లో గతేడాది సంచలనం రేకెత్తించింది. తైవాన్‌లోని ఓ ఇంటర్నెట్ సెంటర్‌‌లోకి ప్రవేశించిన చువాంగ్ అనే వ్యక్తి వీడియో గేమ్ ఆడటంలో నిమగ్నమై కూర్చున్న చోటు నుంచి లేవకుండా 40 గంటలు గడిపాడు. మరసటి రోజు సదురు నెట్ సెంటర్ ఉద్యోగి చువాంగ్‌ను గమనించి పలకరిద్దామని యత్నించగా కుర్చీలోంచి కిందపడిపోయాడు. సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు. వీడియో గేమ్ అనేది వ్యసనం కాకూడదు కేవలం ఆటవిడుపు మాత్రమేనని గుర్తంచుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్త గేమ్స్ వచ్చేసాయ్..కొనేందుకు సిద్ధమేనా!

New Games Released in India

The Last Of Us (Games, PS3)
రేటింగ్: 18,
ప్లాట్ ఫామ్: పీఎస్3.
ధర రూ.2699,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

కొత్త గేమ్స్ వచ్చేసాయ్..కొనేందుకు సిద్ధమేనా!

New Games Released in India

Injustice: Gods Among Us
(Games, PS3)
రేటింగ్: 16,
ప్లాట్ ఫామ్: పీఎస్3.
ధర రూ.2249,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

కొత్త గేమ్స్ వచ్చేసాయ్..కొనేందుకు సిద్ధమేనా!

New Games Released in India

Journey (Collector's Edition)
(Games, PS3)
రేటింగ్: 7,
ప్లాట్ ఫామ్: పీఎస్3.
ధర రూ.999,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

కొత్త గేమ్స్ వచ్చేసాయ్..కొనేందుకు సిద్ధమేనా!

New Games Released in India

Move Street Cricket II
(Games, PS3)
రేటింగ్: 3,
ప్లాట్ ఫామ్: పీఎస్3.
ధర రూ.1349,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

New Games Released in India

కొత్త గేమ్స్ వచ్చేసాయ్..కొనేందుకు సిద్ధమేనా!

Sid Meier's Civilization V: Brave New World (Expansion Pack)(Games, PC)
రేటింగ్: 12,
ప్లాట్ ఫామ్: పీసీ.
ధర రూ.999,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting