‘డెల్’ లేటెస్ట్ అప్‌డేట్!!

Posted By: Super

[caption id="attachment_1092" align="aligncenter" width="500" caption="Dell"]

‘డెల్’ లేటెస్ట్ అప్‌డేట్!!
[/caption]

కంప్యూటింగ్ పరికరాల తయారీలో  అంతర్జాతీయ  పైనీర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘డెల్’మరో ఆవిష్కరణకు తెరలేపింది.  ఆడ్వాన్సడ్ ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లతో

‘ఇన్స్‌పిరాన్  2320 డెస్క్‌టాప్ కంప్యూటర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. సెకండ్ జనరేషన్ ఇంటెల్ కోర్  i3,i5,i7 ప్రాసెసింగ్  వేరియంట్లలో ఈ పీసీ లభ్యమవుతుంది.

క్లుప్తంగా ఫీచర్లు:

-   విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్.

-   సెకండ్ జనరేషన్ ఇంటెల్ కోర ప్రాసెసర్స్.

- 2000GB హార్ఢ్ డ్రైవ్.

-   ఇంటెల్ హెచ్డీ 2000 వీడియో గ్రాఫిక్ కార్డ్.

-   23 అంగుళాల సూపీరియర్ రిసూల్యూషన్ స్క్ర్రీన్.

- 1.0M హైడెఫినిషన్ ‘వెబ్ క్యామ్’.

-   సిస్టమ్ బరవు 9.35 కేజీలు.

-  10/100/1000 ఇంటిగ్రేటెడ్ జిగాబిట్ ఇతర్ నెట్,  802.11 b/g/n మినీ కార్డ్, యాంటినా.

అత్యాధునిక సాంకేతికత, ఆధునికతతో రూపుదిద్దుకున్న ‘డెల్ ఇన్స్‌పిరాన్ 2320 డెస్క్‌టాప్ కంప్యూటర్’ భారతీయ మార్కెట్ ధర రూ.45,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot