మసక చీకట్లలో.. మెరుపు అందాలు!

|

మసక చీకట్లలో నిర్వహించే ‘మ్యూజిక్ ఫెస్టివల్స్'లో మగువ ఎద సంపదను కాంతివంతంగా చూపించే సరికొత్త ఎల్ఈడి పుష్-అప్ బ్రాలను ఎలక్ట్రిక్ స్టైల్స్ సంస్థ వృద్ధి చేసింది. సాంకేతిక హంగులతో రూపుదిద్దుకున్నఈ లోదుస్తుల ధరలు $55 నుంచి $75 మధ్య ఉన్నాయి. ఈ బ్రాలలో నిక్షిప్తం చేసిన రెండు ఏఏ బ్యాటరీలు అంతరాయంలేకుండా 24 గంటల పాటు శక్తిని సమకూరుస్తాయి. ఈ తరహా ఎల్ఈడి లైటింగ్ బ్రాలను ఎలక్ట్రిక్ స్టైల్స్ 2010లోనే తయారు చేసింది.

ప్రస్తుతం, ఈ సంస్థ 14 సైజు బ్రా మోడళ్లను అందిస్తోంది. ఈ లోదుస్తులు ఫాస్ట్ -బ్లింకింగ్, స్లో - బ్లికింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా అభిరుచులను బట్టి రంగులు ఇంకా మ్యూజిక్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ స్టైల్స్ ఈ పుష్-అప్ లైటింగ్ బ్రాలనే కాకుండా లైట్-అప్ హుడీస్, ‘టై'స్, ‘గ్లో ఫుర్' బూట్స్ ఇంకా ఇతర వెరైటీల పార్టీ ఉపకరణాలను రూపొందిస్తోంది.

వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. క్రింది స్లైడ్‌షో లో మీరు చూడబోయే బ్రా చప్పట్లు కొడితే ఊడిపోతుంది.ఈ చిలిపి ఆలోచన శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ప్రముఖ డిజైనర్ రాండీ సర్ఫాన్ కు తట్టింది. చప్పట్లు కొట్టినే వెంటనే బట్టను ఓపెన్ అయ్యే విధంగా బ్రాలో బ్యాటరీ ఆధారిత ఎలక్ట్రోమ్యాగ్నట్ వ్యవస్థను ఏర్పాటు చేయటం జరిగింది. సిరియన్ బజార్లలో లభ్యమవుతున్న హై-టైక్ బ్రాల ప్రేరణతో క్లాప్-ఆఫ్ బ్రాను డిజైన్ చేసినట్లు సర్ఫాన్ తెలిపారు. అయిత, ఈ బ్రాతో ఇబ్బందులు లేకపోలేదు. ఈ బ్రా ధరించి పబ్లిక్ లో తిరిగితే మాత్రం అందరి ముందు నవ్వులపాలు కాక తప్పదు.

మసక చీకట్లలో.. మెరుపు అందాలు!

మసక చీకట్లలో.. మెరుపు అందాలు!

మసక చీకట్లలో నిర్వహించే ‘మ్యూజిక్ ఫెస్టివల్స్'లో  మగువ ఎద సంపదను కాంతివంతంగా చూపించే సరికొత్త ఎల్ఈడి పుష్-అప్ బ్రాలను ఎలక్ట్రిక్ స్టైల్స్ సంస్థ వృద్ధి చేసింది.

ఈ బ్రా చప్పట్లు కొడితే ఊడిపోతుంది.

ఈ బ్రా చప్పట్లు కొడితే ఊడిపోతుంది.

వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఈ బ్రా చప్పట్లు కొడితే ఊడిపోతుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X