స్టోరీబోర్డ్..!!

Posted By: Prashanth

స్టోరీబోర్డ్..!!

 

దమ్మున్న బ్రాండ్ శామ్‌సంగ్ తన గెలక్సీ సిరీస్ నుంచి వివిధ ఆండ్రాయిడ్ వర్షన్‌లలో టాబ్లెట్ కంప్యూటర్లను తయారుచేసి విజయవంతంగా లాంఛ్ చేసింది. తాజాగా ఈ విరోచిత బ్రాండ్ సూపర్ ఆమోల్డ్ ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉత్తమమైన ఫీచర్లతో సుసంపన్నమైన టాబ్లెట్ పీసీని డిజైన్ చేసింది. ఆపిల్ కొత్త ఐప్యాడ్‌కు పోటీదారుగా బరిలోకి దిగునున్న ఈ డివైజ్ పేరు ‘గెలక్సీ ట్యాబ్ 7.7’.

కీలక ఫీచర్లు:

* 16 మిలియన్ల రంగులతో సుసంపన్నమైన 7.7 సూపర్ ఆమోల్డ్ టచ్ స్ర్కీన్, ( రిసల్యూషన్ 1280x 800పిక్సల్స్),

* టాబ్లట్ బరువు 340 గ్రాములు,

* డ్యూయల్ కోర్ 1.4జిగాహెడ్జె ఆర్మ్ కార్టెక్స్ -ఏ9 ప్రాసెసర్,

* 1జీబి ర్యామ్,

* మాలీ-400ఎంపీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

* ఆండ్రాయిడ్ 3.2 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం,

* యూజర్ ఇంటర్‌ఫేస్ టచ్‌విజ్ UX UI,

* జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ, హెచ్‌ఎస్‌పీఏ కనెక్టువిటీ,

* వాయిస్ కాల్ సపోర్ట్,

* ఇన్‌బుల్ట్ మెమెరీ 16/32/64 GB,

* 3.2 మెగా పిక్సల్ ఆటో ఫోక్స్ కెమెరా (రిసల్యూషన్ 2048×1536 పిక్సల్స్), ఎల్ ఈడి ఫ్లాష్, జీయో టాగింగ్,

* 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

* 720 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,

* స్టీరియో స్పీకర్స్,

* వై-ఫై 802.11 a/b/g/n , బ్లూటూత్ 3.0, హెచ్ డిఎమ్ఐ అవుట్, యూఎస్బీ కనెక్టువిటీ,

* మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,

* జీపీఎస్ సపోర్ట్, డిజిటల్ కంపాస్,

* ఆడోబ్ ఫ్లాష్ వర్షన్ 11 సపోర్ట్,

* క్వాలిటీ ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్

* 5100 mAh Li-Po రీఛార్జబుల్ బ్యాటరీ.

In English

నిరుత్సాహపరిచే అంశాలు:

ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ అప్‌డేట్ లేకపోవుట, నాన్-రీప్లేసబుల్ బ్యాటరీ, ఛార్జింగ్, కనెక్టువిటీ తదితర అవసరాలను ప్రొప్రైటరీ 30 పిన్ కనెక్టర్ ద్వారా నిర్వహించుకోవుటు, పూర్తి స్థాయి హై డెఫినిషన్ రికార్డింగ్ లోపించుట, కీబోర్డ్ కేవలం ప్రొర్ట్రైయిట్ మోడ్‌లోనే పనిచేయుట, ధర కాస్త ఎక్కువ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot