పేపర్ విమానాన్ని కంట్రోల్ చేయగలిగే స్మార్ట్ టెక్నాలజీ!

Posted By:

వాషింగ్టన్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తల బృందం సరికొత్త టెక్నాలజీతో ముందుకొచ్చింది. ఈ సాంకేతికతను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా చేతితో తయారు చేయబడిన కాగిత విమానం పై పూర్తి నియంత్రణను సాగించవచ్చు. పవర్‌అప్ 3.0 పేరుతో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్ సాంకేతికతకు యూఎస్ ఆధారిత డిజైనర్ షాయి గోటియన్ రూపకల్పన చేయటం జరిగింది. బ్లూటూత్ స్మార్ట్ టెక్నాలజీ ఆధారంగా ఈ సాంకేతికత స్పందిస్తుంది.

కాగిత విమానం పై నియంత్రణ సాగించే క్రమంలో సదరు కాగిత నిర్మిత విమానానికి వేగం ఇంకా స్టీరింగ్ నియంత్రణ కోసం చిన్న ప్రొపెల్లర్‌ను అనుసంధానించవల్సి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేయబడిన పవర్‌అప్ 3.0 సాంకేతికత బ్లూటూత్ టెక్నాలజీ ఆధారంగా ప్రొపెల్లర్‌ను కలిగి ఉన్న కాగిత నిర్మిత విమానానికి సంకేతాలను పంపుతుంది. తద్వారా, విమానం 60 గజాల పరిధిలో మీ ఆదేశాలకు అనుగుణంగా ఎగరటం ప్రారంభిస్తుందని మాషబుల్ పేర్కొంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పేపర్ విమానాన్ని కంట్రోల్ చేయగలిగే స్మార్ట్ టెక్నాలజీ!

పేపర్ విమానాన్ని కంట్రోల్ చేయగలిగే స్మార్ట్ టెక్నాలజీ!

కాగిత నిర్మిత విమానానికి వేగం ఇంకా స్టీరింగ్ నియంత్రణ కోసం రూపొందించబడిన ప్రొపెల్లర్‌.

పేపర్ విమానాన్ని కంట్రోల్ చేయగలిగే స్మార్ట్ టెక్నాలజీ!

ప్రొపెల్లర్‌ వ్యవస్థను కలిగి ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న పేపర్ మిమానం

పేపర్ విమానాన్ని కంట్రోల్ చేయగలిగే స్మార్ట్ టెక్నాలజీ!

పేపర్ విమానాన్ని కంట్రోల్ చేయగలిగే స్మార్ట్ టెక్నాలజీ!

పేపర్ విమానాన్ని కంట్రోల్ చేయగలిగే స్మార్ట్ టెక్నాలజీ!

వాషింగ్టన్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తల బృందం సరికొత్త టెక్నాలజీతో ముందుకొచ్చింది. ఈ సాంకేతికతను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా చేతితో తయారు చేయబడిన కాగిత విమానం పై పూర్తి నియంత్రణను సాగించవచ్చు. పవర్‌అప్ 3.0 పేరుతో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్ సాంకేతికతకు యూఎస్ ఆధారిత డిజైనర్ షాయి గోటియన్ రూపకల్పన చేయటం జరిగింది. బ్లూటూత్ స్మార్ట్ టెక్నాలజీ ఆధారంగా ఈ సాంకేతికత స్పందిస్తుంది.

పేపర్ విమానాన్ని కంట్రోల్ చేయగలిగే స్మార్ట్ టెక్నాలజీ!

పేపర్ విమానాన్ని కంట్రోల్ చేయగలిగే స్మార్ట్ టెక్నాలజీ!

పేపర్ విమానాన్ని కంట్రోల్ చేయగలిగే స్మార్ట్ టెక్నాలజీ!

పేపర్ విమానాన్ని కంట్రోల్ చేయగలిగే స్మార్ట్ టెక్నాలజీ!

వీడియో 1

వీడియో 2

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot