జస్ట్... ఆరంభం?

Posted By: Super

జస్ట్... ఆరంభం?

కంప్యూటింగ్ అదేవిధంగా కమ్యూనికేషన్ ఫీచర్లతో కూడిన అత్యాధునిక టాబ్లెట్ కంప్యూటర్‌ను యార్విక్ సంస్ధ ఆవిష్కరించింది. పేరు ట్యాబ్364 గోట్యాబ్ గ్రావిటీ. ధర అంచనా రూ. 14,000. టాబ్లెట్ ఫీచర్లు క్లుప్తంగా..........

8 అంగుళాల మల్టీటచ్ సెన్సిటివ్ స్ర్కీన్,


రిసల్యూషన్ 800 x 600పిక్సల్స్,


బరువు 502 గ్రాములు,


గుగూల్ ఆండ్రాయిడ్ 4.0.3 ఆపరేటింగ్ సిస్టం,


1200 మెగాహెడ్జ్ ఆర్మ్ కార్టెక్స్ ప్రాసెసర్,


కార్టెక్స్ఏ8 చిప్‌సెట్,


0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,


1080పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,


512ఎంబీ ర్యామ్,


3.7జీబి రోమ్,


ఎక్సటర్నల్ మెమరీ 32జీబి,


వై-ఫై,


బ్లూటూత్,


యూఎస్బీ కనెక్టువిటీ,


ఆడియో ప్లేయర్,


వీడియో ప్లేయర్,


స్పీకర్స్,


3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,


గేమ్స్ సపోర్ట్,


బ్యాటరీ స్టాండ్ బై 7 గంటలు,


ధర అంచనా రూ.14,000.

ఉత్తమమైన కంప్యూటింగ్ విలువలతో రూపుదిద్దుకున్న ఈ డివైజ్ యూజర్ ఫ్రెండ్లీ స్వభావాన్ని కలిగి ఉంటుంది. టాబ్లెట్  పీసీలకు అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడిన నేపధ్యంలో యూర్విక్ చేస్తున్న ఈ ప్రమోగం విజయవంతం కావాలని ఆశిద్దాం. గోట్యాబ్ గ్రావిటీ టాబ్లెట్ కొనుగోలుతో పవర్ ఆడాప్టర్, యూఎస్బీ హోస్ట్ కేబుల్, యూజర్ మాన్యుల్, మినీ యూఎస్బీ కేబుల్,  స్టార్ట్ గైడ్ వంటి విడిభాగాలను ఉచితంగా పొందవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot