నోకియా మొట్టమొదటి ట్యాబ్లెట్ ‘లూమియా 2520’ వచ్చేసింది!

|

ఫిన్‌ల్యాండ్‌కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ దిగ్గజం నోకియా ట్యాబ్లెట్ పీసీల మార్కెట్లోకి అడుగుపెట్టింది. మంగళవారం అబుదాబీలో జరిగిన నోకియా వరల్డ్ ఈవెంట్‌లో భాగంగా నోకియా తన మొట్టమొదటి విండోస్ ఆర్‌టి ట్యాబ్లెట్ లూమియా 2520ను అంతార్జాతీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. లూమియా సిరీస్ నుంచి విడుదలవుతున్న ఈ ట్యాబ్లెట్ రెడ్, వైట్, సియాన్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది.

ఈ ట్యాబ్లెట్‌ను మరింత సౌకర్యవంతంగా ఆపరేట్ చేసుకునేందుకు ప్రత్యేక కీబోర్డును నోకియా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పవర్ కీబోర్డ్ విలువ 149 డాలర్లు (ఇండియన్ కరెన్స్ ప్రకారం ఈ విలువ రూ.9,100). నోకియా ట్యాబ్లెట్‌ను ఈ ఏడాదిలోనే మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో లూమియా 2520 ట్యాబ్లెట్ ధర అంచనా విలువ 499 డాలర్లు. ఈ నోకియా పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్ ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

లూమియా 2520 విండోస్ ఆర్‌టి 8.2 ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతుంది. ఏర్పాటు చేసిన 10.1 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే స్పష్టమైన వీక్షణకు తోడ్పడుతుంది. కార్ట్ జిక్ ఆప్టిక్స్ వ్యవస్థతో కూడిన ప్రత్యేకమైన 6.7 మెగా పిక్సల్ రేర్ కెమెరాను ట్యాబ్లెట్ వెనుక భాగంలో ఏర్పాటు చేసారు. వీడియో ఛాటంగ్ నిర్వహించుకునేందుకు 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను ట్యాబ్లెట్ ముందు భాగంలో ఏర్పాటు చేసారు. ట్యాబ్లెట్‌లో అమర్చిన 2జీబి ర్యామ్‌తో కూడిన2.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 800 ప్రాసెసర్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌కు తోడ్పడుతుంది. ట్యాబ్ ఇంటర్నల్ మెమరీ సామర్ధ్యం 32జీబి, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని మరో 32జీబి వరకు విస్తరించుకోవచ్చు.

లూమియా 2520 ట్యాబ్లెట్‌లో శక్తివంతమైన 8000ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థను ఏర్పాటు చేయటం జరిగింది.

నోకియా లూమియా 2520 కీలక స్పెసిఫికేషన్‌లు:

విండోస్ ఆర్‌టి 8.1 ఆపరేటింగ్ సిస్టం,

2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని అదనంగా 32జీబికి వరకు పెంచుకునే అవకాశం, స్కై డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్,

10.1అంగుళాల 1080పిక్సల్ హైడెఫినిషన్ ఏహెచ్ఐపీఎస్ కెపాసిటివ్ మల్టీ టచ్ డిస్‌ప్లే (1920 x 1080పిక్సల్స్), గొరిల్లా గ్లాస్2, 2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 800 ప్రాసెసర్,

6.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటోఫోకస్ జిస్ ఆప్టిక్స్, ఎఫ్1.9 ఆపెర్చర్), 2 మెగా పిక్సల్ హైడెఫినిషన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వైడ్-యాంగిల్ వ్యూ),

ట్యాబ్లెట్ పరిమాణం: 267 x 168 x 8.9మిల్లీమీటర్లు, బరువు 615 గ్రాములు,

కనెక్టువిటీ ఫీచర్లు: నియర్ ఫీల్డ్ కమ్యూనికేషనర్, ఏ-జీపీఎస్+గ్లోనాస్, WLAN 802.11 ఏబీజీఎన్, మైక్రోయూఎస్బీ 3.0, బ్లూటూత్ 4.0ఎల్ఈ, 3.5ఎమ్ఎమ్ ఆడియో కనెక్టర్,

8000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

స్టీరియో ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్లు.

నోకియా మొట్టమొదటి ట్యాబ్లెట్ ‘లూమియా 2520’ వచ్చేసింది!

నోకియా మొట్టమొదటి ట్యాబ్లెట్ ‘లూమియా 2520’ వచ్చేసింది!

ఫిన్‌ల్యాండ్‌కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ దిగ్గజం నోకియా ట్యాబ్లెట్ పీసీల మార్కెట్లోకి అడుగుపెట్టింది. మంగళవారం అబుదాబీలో జరిగిన నోకియా వరల్డ్ ఈవెంట్‌లో భాగంగా నోకియా తన మొట్టమొదటి విండోస్ ఆర్‌టి ట్యాబ్లెట్ లూమియా2520ను అంతార్జాతీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. లూమియా సిరీస్ నుంచి విడుదలవుతున్న ఈ ట్యాబ్లెట్ రెడ్, వైట్, సియాన్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది.

నోకియా మొట్టమొదటి ట్యాబ్లెట్ ‘లూమియా 2520’ వచ్చేసింది!

నోకియా మొట్టమొదటి ట్యాబ్లెట్ ‘లూమియా 2520’ వచ్చేసింది!

ఈ ట్యాబ్లెట్‌ను మరింత సౌకర్యవంతంగా ఆపరేట్ చేసుకునేందుకు ప్రత్యేక కీబోర్డును నోకియా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పవర్ కీబోర్డ్ విలువ 149 డాలర్లు (ఇండియన్ కరెన్స్ ప్రకారం ఈ విలువ రూ.9,100). నోకియా ట్యాబ్లెట్‌ను ఈ ఏడాదిలోనే మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో లూమియా 2520 ట్యాబ్లెట్ ధర అంచనా విలువ 499 డాలర్లు. ఈ నోకియా పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్ ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నోకియా మొట్టమొదటి ట్యాబ్లెట్ ‘లూమియా 2520’ వచ్చేసింది!
 
నోకియా మొట్టమొదటి ట్యాబ్లెట్ ‘లూమియా 2520’ వచ్చేసింది!

లూమియా 2520 విండోస్ ఆర్‌టి 8.2 ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతుంది. ఏర్పాటు చేసిన 10.1 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే స్పష్టమైన వీక్షణకు తోడ్పడుతుంది. కార్ట్ జిక్ ఆప్టిక్స్ వ్యవస్థతో కూడిన ప్రత్యేకమైన 6.7 మెగా పిక్సల్ రేర్ కెమెరాను ట్యాబ్లెట్ వెనుక భాగంలో ఏర్పాటు చేసారు. వీడియో ఛాటంగ్ నిర్వహించుకునేందుకు 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను ట్యాబ్లెట్ ముందు భాగంలో ఏర్పాటు చేసారు. ట్యాబ్లెట్‌లో అమర్చిన 2జీబి ర్యామ్‌తో కూడిన  2.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 800 ప్రాసెసర్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌కు తోడ్పడుతుంది. ట్యాబ్ ఇంటర్నల్ మెమరీ సామర్ధ్యం 32జీబి, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని మరో 32జీబి వరకు విస్తరించుకోవచ్చు. లూమియా 2520 ట్యాబ్లెట్‌లో శక్తివంతమైన 8000ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థను ఏర్పాటు చేయటం జరిగింది.

నోకియా మొట్టమొదటి ట్యాబ్లెట్ ‘లూమియా 2520’ వచ్చేసింది!

నోకియా మొట్టమొదటి ట్యాబ్లెట్ ‘లూమియా 2520' వచ్చేసింది!

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X