నోకియా స్మార్ట్‌వాచ్ కాన్సెప్ట్ డిజైన్‌లు!
సామ్‌సంగ్, సోనీ వంటి దిగ్గజ టెక్నాలజీ బ్రాండ్‌లు ఇప్పటికే తమ తమ స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్లో విడుదల చేసాయి. మరోవైపు యాపిల్ తన ఐవాచ్ రూపకల్పన పై దృష్టిసారించింది. ఈ క్రమంలో నోకియా తమ మొదటి వర్షన్ స్మార్ట్‌వాచ్‌కు సంబంధించి కసరత్తులు చేస్తున్నట్లు ఇంటర్నెట్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నోకియా స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి ఏ విధమైన సమచారం అధికారికంగా వెల్లడికాలేదు. అయితే, ఈ వాచ్‌కు సంబంధించి తాజాగా రూపొందించిన కాన్సెప్ట్ డిజైన్ నోకియా అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఇక రూమర్ మిల్స్ ద్వారా తెలియవస్తున్న సమాచారం మేరకు ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు బార్సిలోనా వేదికగా సాగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014లో నోకియా తన మొట్ట మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ‘నోకియా ఎక్స్'ను విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది.
అమెరికా టెక్నాలజీ టైటాన్ యాపిల్ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేస్తున్న ‘యాపిల్ ఐవాచ్'కు సంబంధించి తయారీ హక్కులను ఎల్‌జి సొంతం చేసుకున్నట్లు వెబ్ ప్రపంచంలో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వినిపించిన పలు రూమర్లను పరిశీలించినట్లయితే యాపిల్ ఐవాచ్‌లకు సంబంధించి ఎల్‌జి డిస్‌ప్లే ప్యానల్స్‌ను మాత్రమే సమకూరస్తుందని వార్తలోచ్చాయి. తాజాగా ఓ కొరియన్ రిపోర్ట్ వెలువరించిన వివరాల మేరకు యాపిల్ స్మార్ట్‌వాచ్‌కు సంబంధించి హార్డ్‌వేర్ తయారీ హక్కులను ఎల్‌జి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా 2 మిలియన్ల ఐవాచ్ యూనిట్లను ఎల్‌జి మొదటి దశలో ఉత్పత్తి చేయనందని సమాచారం.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications