23,000లకే బెస్ట్ హోమ్లీ ల్యాప్‌టాప్!!

By Prashanth
|
HP Compaq


ఇండియాన్ మార్కెట్లో హెచ్‌పీ కాంప్యాక్ ల్యాప్‌టాప్‌లు చవక ధరకే లభ్యమవుతున్నాయి. వీటిలో ప్రాముఖ్యత సంతరించకున్న మోడల్ Compaq CQ43-3001U. ఉత్తమ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ ల్యాపీ ధర రూ.23000. ఒకప్పుడు హెచ్‌పీ కాంప్యాక్ ల్యాప్‌టాప్‌ల ధరలు సామన్యునికి అందవన్న అపోహ సర్వత్రా వినబడేది. రోజు రోజుకు ఈ నానుడి తగ్గతూ వచ్చింది. కారణంగా వీటి ధరలు దిగరావటమే. గృహ వినియోగానికి ఈ డివైజ్ ఉత్తమమైన ఎంపిక

ఈ ల్యాపీలో నిక్షిప్తం చేసిన ఫీచర్లు సాధారణమైనవిగా అనిపించినప్పటికి ఉత్తమమైన పనితీరును ఒదిగి ఉంటాయి. వాటి వివరాలను క్లుప్తంగా పరిశీలిద్దాం...

. ఏపీయూ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

. 2జీబి డీడీఆర్3 ర్యామ్, దీనిని 8 జీబి వరకు పొడిగించుకోవచ్చ,

. 320 జీబి సాటా హార్డ్ డిస్క్ డ్రైవ్,

. 14 అంగుళాల హై డెఫినిషన్ ఎల్ఈడి బ్రైట్ వ్యూ డిస్ ప్లే,

. ఏఎమ్ డి రాడియన్ హై డెఫినిషన్ 6310 గ్రాఫిక్ కార్డు,

. 0.3 మెగా పిక్సల్ బుల్ట్ -ఇన్ వెబ్ కెమెరా,

. విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం,

. 3 గంటల బ్యాకప్ నిచ్చే6 సెల్ బ్యాటరీ,

. బ్లూటూత్, వై-ఫై, ఇతర్ నెట్,

. యూఎస్బీ కనెక్టువిటీ,

. తక్కువ బరువు.

మైక్రోసాఫ్ట్ విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా పనిచేసే ‘హెచ్‌పీ ఎన్వీ 15’ ముఖ్య ఫీచర్లు:

* ఇంటెల్ కోర్ i5 2430M 2.4 GHz మొబైల్ ప్రాసెసర్, * టర్బో బూస్ట్, * AMD రాడియన్ హై డెఫినిషన్ గ్రాఫిక్ యాక్సిలరేటర్ యూనిట్, * 6 జీబి ర్యామ్, * 500 జీబి హార్డ్ డిస్క్, * 15.6 అంగుళాల హై డెఫినిషన్ డిస్ ప్లే, * సూపర్ మల్టీ 8X డివీడీ డబుల్ లేయర్ సపోర్ట్, * హెచ్‌పీ ట్రూ విజన్ వెబ్‌క్యామ్, * బ్లూటూత్ కనెక్టువిటీ, * ఇంటెల్ 802.11 a/b/g/n WLAN, * సౌకర్యవంతమై టైపింగ్‌కు రేడియంట్ బ్యాక్ లిట్ కీబోర్డ్, * పటిష్టమైన బ్యాకప్ నిచ్చే బ్యాటరీ, * ఆడోబ్ ఫోటో షాప్.

మల్టీ మీడియా అవసరాలకు ‘హెచ్‌పీ ఎన్వీ’ పూర్తి స్థాయిలో దోహదపడుతుంది. స్మూత్ టచ్‌ప్యాడ్ సౌకర్యవంతమైన కంప్యూటింగ్‌కు దోహదపడుతుంది. ఏర్పాటు చేసిన డాక్టర్ బీట్స్ ఆడియో వ్యవస్థ ఆడియోను వినసొంపైన బాణిలో అందిస్తుంది. డివైజ్ శక్తివంతమైన సెకండ్ జనరేషన్ ప్రాసెసర్ పై రన్ అవుతున్న నేపధ్యంలో త్వరగా హీట్ ప్రొడ్యూస్ చేస్తుందని రివ్యూలు హెచ్చరిస్తున్నాయి. బ్యాటరీ సామర్ధ్యం కాస్తంత అసంతృప్తికి లోను చేస్తుంది. ఇండియన్ మార్కెట్లో ‘హెచ్‌పీ ఎన్వీ 15’ధర రూ.90,000 రెండు సంవత్సాల వారంటితో

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X